Magazine
2025 సంక్రాంతి సంచిక
అధ్యక్షుని సందేశం (TFAS అధ్యక్షుని సందేశం)
.. రాబోయే ఉగాది సంబరాలకీ, త్రిమూర్తి ఫెస్టివల్ కార్యక్రమానికీ విచ్చేసి మీ ప్రోత్సాహం మరియూ మీ సహకారం అందజేయమని ప్రార్థిస్తూ...
పూర్తి కథనాన్ని వీక్షించండిసంపాదకీయం (సంపాదకీయం)
తెలుగుజ్యోతి 2025 సంక్రాంతి సంచిక సంక్రాంతి కి ఓ నెల తరువాత వెలువడ్తున్నా, అందంగా మంచి రచనలతో వస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉన్నది. మునుపెన్నడూ లేనంత స్థాయిలో, దాదాపు రెండు వందల రచనలు పంపిన రచయితలందఱికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు.
పూర్తి కథనాన్ని వీక్షించండి2025 సంక్రాంతి పోటీలలో బహుమతులు (మా సమాచారం)
మా తెలుగు జ్యోతి సంక్రాంతి పోటీలకి తమ రచనలు పంపిన రచయితలందఱికీ ధన్యవాదాలు. కథలు, కవితలు చాలా వచ్చాయి కనుక ప్రకటించిన రెండు బహుమతులే కాక మూడవ బహుమతి కూడా ఇస్తున్నాము. ఇవే కాక ఎంచుకున్న కొన్ని కథలనీ, కవితల్నీ 2025 వేర్వేరు సంచికలలో ఈ క్రింద పొందు పరిచినట్లుగా ప్రచురిస్తాము.
పూర్తి కథనాన్ని వీక్షించండిఘనంగా న్యూజెర్సీ తెలుగు కళా సమితి దీపావళి సంబరాలు (TFAS కార్యక్రమాలు)
పూర్తి కథనాన్ని వీక్షించండిస్వీయ శ్లోకాలు (ప్రత్యేక బహుమతి) (బాలలు)
సందర్భ సహిత, సాహిత్య, అంతరార్థ, అర్థాలతో దైవ శ్లోకాలు నేర్చుకుంటున్న మా 4 సంవత్సరాల సుపుత్రుడు నిటలాక్ష రామ తన ఆలోచనా శక్తితో ఆశువుగా చెప్పిన శ్లోకాలు
పూర్తి కథనాన్ని వీక్షించండియత్ర నార్యస్తు పూజ్యంతే (మొదటి బహుమతి) (కథలు)
గుమ్మంలోనే ఆడుకుంటున్న కపర్ది తల్లిని చూసి పరిగెత్తుకుంటూ దగ్గరగా వచ్చి, ‘‘లం*ముం*, లేటుగా వస్తున్నావేం?!’’ అన్నాడు. రెండున్నరేళ్ల పసివాడి నోటినుంచి వచ్చిన మాట విని గౌరి బిత్తరపోయింది.
పూర్తి కథనాన్ని వీక్షించండిపల్లవించిన ప్రకృతి (మొదటి బహుమతి) (కవితలు)
దివిజుల దీవియే దీప్తుల నెసగంగ ముస్కోక యందాల మురిసె మనము
పూర్తి కథనాన్ని వీక్షించండిఅమ్మ నాకంటే చిన్నది (బాలలు)
'నువ్వే నా బంగారు తల్లివి' అని ముద్దు పెడుతుంది ఎందుకో ... అమ్మ నా కన్నా చిన్నది!
పూర్తి కథనాన్ని వీక్షించండిసారంగి (కథలు)
... అబ్బాయిగా పుట్టినా, కాలక్రమాన అమ్మాయిగా మారడం నా తప్పా!? అందుకు కారణమయిన హార్మోన్స్ నియంత్రణ నా చేతుల్లో ఉందా!? ...
పూర్తి కథనాన్ని వీక్షించండిఅనాది ప్రేమికుడు (రెండవ బహుమతి) (కవితలు)
...ప్రపంచమంతా పచ్చగా చేయాలని కాళ్ళను వేళ్ళను చేసి బురదలో మొలిచే చెట్టు అవుతాడు..
పూర్తి కథనాన్ని వీక్షించండితప్పెవరిది... (కథలు)
"అయ్యో! డాక్టర్! ఇంతలా సెల్ ఫోన్ కు ఎడిక్ట్ అవుతాడనుకోలేదు. మా పనులు మేం చేసుకోవచ్చని వాడి చేతికి సెల్ ఇవ్వడం మొదలుపెట్టాం. వాడి ప్రాణం మీదికే వస్తుందని అనుకోలేదు...."
పూర్తి కథనాన్ని వీక్షించండిఒంటరి విజయం (కవితలు)
...ఒంటరిగా నిలుస్తున్న ప్రతి తరుణం, వెనువెంటనే మారుతుంది సరిక్రొత్త తోడు రాకతో, మరో ఉదయం ప్రారంభమవుతుంది...
పూర్తి కథనాన్ని వీక్షించండివసుధైక కుటుంబం (కవితలు)
రోజూ నేను ఇంటికి వచ్చేసరికి పిల్లలందరికీ పాత కాలం నాటి ఆటలు నేర్పిస్తూనో, వేమన పద్యాలు, శ్లోకాలు వల్లే వేయిస్తూనో కనబడేది. ఆ పిల్లల్లో నన్ను నేను చూసుకుంటూ, తిరిగిరాని నా బాల్యాన్ని తియ్యగా తలుచుకునేవాడిని.
పూర్తి కథనాన్ని వీక్షించండిపచ్చని కన్నీళ్లు (కవితలు)
... పుట్టుకకు చావుకి మధ్యలో ఇల్లు కట్టుకో కానీ చితి పేర్చుకోకు ...
పూర్తి కథనాన్ని వీక్షించండిమనసు తలుపు గడియ పడితే ... (కథలు)
... గడియపడ్డ ఆమె మనసుని మెల్లిగా తట్టి ఆ మనసు తలుపు తెరుస్తారో, ఆ గడియ ఇంకా బిగుసుకుపోయేట్టు చేస్తారో మీ చేతుల్లోనే ఉంది. ...
పూర్తి కథనాన్ని వీక్షించండిమర్యాదగానే ఒప్పేసుకుందాం... (కవితలు)
... బాల్యమిప్పుడొక సామాజిక ఉపద్రవంలో సమిధ యని సభ్యతాపూర్వకంగానైనా ఓ సారి ఒప్పుకుందామా?
పూర్తి కథనాన్ని వీక్షించండితీరని ఋణం (కథలు)
... చుట్టూ చిమ్మచీకటులావరించినట్టయి కెవ్వుమంది శాంతమ్మ. అమ్మగారి కేక విని గొడ్లపాకలో పని చేసుకుంటున్న వరాలు పరగుపరుగునా వచ్చి తలవాల్చిన అయ్యగారిని చూసి దిక్కుతోచని స్థితిలో తనూ ఘొల్లుమంది. ...
పూర్తి కథనాన్ని వీక్షించండివేకువ స్వప్నం (కవితలు)
... పచ్చటి పచ్చిక బైరులా... నీ హృదయాన్ని నా ముందు పరచి.... ఎండిపోబోతున్న మోడుకు ఆశల చిగురు తొడిగి వసంతం పూస్తూ ...
పూర్తి కథనాన్ని వీక్షించండిరెప్ప చాటు స్వప్నం (కథలు)
. .. కర్నూల్ కలెక్టరేట్ లో పనిచేస్తున్న మధు అనే గుమాస్తా కూడా పుట్టు గుడ్డి. కానీ ఏ ఫైల్ అడిగినా క్షణాల్లో తీసి ఇస్తాడు. అంధుడైన డాన్ పార్కర్ అత్యంత వేగంగా కారు నడిపి గిన్నిస్ రికార్డ్ లోకి ఎక్కాడు. ...
పూర్తి కథనాన్ని వీక్షించండిప్రణయేంద్రజాలం (కవితలు)
నిన్నటి దాకా శిలనే నేను / నీ మాలిమి ఉలి తాకిన తరుణాన / అనురాగ నగిషీల ప్రేమ శిల్పమయ్యాను.
పూర్తి కథనాన్ని వీక్షించండినీ చల్లని ఒడిలో సేదదీర్చవూ! (కవితలు)
పూర్తి కథనాన్ని వీక్షించండిఆత్మ సమీక్ష (కవితలు)
... ఆయువు అనంతవాయువులో కలిసి పోయాక ఆలస్యంగా ఆత్మ సమీక్ష చేసుకున్నాడు....
పూర్తి కథనాన్ని వీక్షించండి