అధ్యక్షుని సందేశం (TFAS అధ్యక్షుని సందేశం)

తెలుగు కళా సమితి కార్యక్రమాలు 2024-26 లో ఇంత విజయవంతం గా సంతోషం గా, ఉత్సాహంగా పరుగులు తీస్తున్నాయంటే అది మా కార్యవర్గ దీక్ష, పట్టుదల, అంకిత స్వభావాలే దానికి పునాది.  వారందరికీ నాకృతజ్ఞతలు! ఏమిచేసినా, ఎన్నిచెప్పినా సభ్యుల సహకారమే ఈ విజయాలకు ముఖ్య కారణం. మీలో ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు!!

పూర్తి కథనాన్ని వీక్షించండి

సంపాదకీయం (సంపాదకీయం)

మొన్ననే ఎన్నికలు జరుపుకున్నాం, ఎప్పటిలాగే దీక్షతో పని చేసే కొత్త కార్య వర్గాన్ని ఎన్నుకున్నాం. అధ్యక్షురాలిగా ఎన్నికైన మాకం ఉమ గారికీ వారి కార్య వర్గానికీ మా అభినందనలు.

పూర్తి కథనాన్ని వీక్షించండి

శోభాయమానంగా నూజెర్సీ లో సంగీత త్రిమూర్తి ఆరాధానోత్సవం (TFAS కార్యక్రమాలు)

మార్చి 1వ తేదీన somerset వడ్తాల్ ధామ్ లో జరిగిన ఈ కార్యక్రమంలో 15 సంగీత కళాశాలల నుండి విద్యార్థులు, విద్వాంసులు అలపించిన కర్ణాటక శాస్త్రీయ సంగీతం శ్రోతలను మంత్ర ముగ్ధులను చేసింది.

పూర్తి కథనాన్ని వీక్షించండి

పంజరం (కథలలో 2 వ బహుమతి గ్రహీత) (కథలు)

.. తల్లి మాటలకు మహేష్ కంగారు పడిపోతూ రెండు చేతులతో మేకప్ చెరిపేసుకున్నాడు. తనలో తనకే తెలియని మార్పు ఏదో వస్తోందని అప్పటిదాకా గమనించలేదు మహేష్. గమనించేటప్పటికి శరీరంలో ఊహించని మార్పులు రావటం మహేష్ ని కలవరపరిచాయి. ...

పూర్తి కథనాన్ని వీక్షించండి

ఎవరు వారు (కవితలలో 2 వ బహుమతి గ్రహీత) (కవితలు)

... నన్నయ నావాక్కును శాసించీ నిబధ్ధతకల్పిస్తే, నాలాలిత్యాన్ని సున్నితంగా పలికించేడు పోతన్న! మూలమూలల్లో నా మూలాలు వెదకిన బ్రౌనన్న...

పూర్తి కథనాన్ని వీక్షించండి

హైదరాబాద్ హరిదాసు (కథలు)

...వేసిన తాళం వేసినట్లే ఉన్నప్పుడు లోపలి వస్తువుకి మరి రెక్కలు ఎలా మొలిచినట్లు?!

పూర్తి కథనాన్ని వీక్షించండి

ఇది నిజం నిజంగా నిజం (బాలలు)

... ఆంగ్లంలో మమ్మీ అనే పిలుపు కన్నా!  తెలుగులో అమ్మ అనే పిలుపు మిన్నా!  ఇతర భాషల కన్నా నా భాష మిన్న!

పూర్తి కథనాన్ని వీక్షించండి

మాయ చేప (కథలు)

..."నేనొక మాయా చేపను, నాకు నిస్వార్ధంగా సహాయం చేసిన వాళ్ళకి నేనిలా నెలకోసారి 4 బారువుల బంగారం ఇస్తాను" అని చెప్పింది.

పూర్తి కథనాన్ని వీక్షించండి

అంతర్జాలం నుంచి (హాస్యం)

... గడ్డం - పట్టుకుని బతిమాలడానికి ముక్కు - పిండి వసూలు చేయడానికి...

పూర్తి కథనాన్ని వీక్షించండి

ఒరేయి నాన్నా! (కవితలు)

...పద్మ వ్యూహంలోకి వెళ్లడమే కానీ బయట పడడం తెలియని అభిమన్యుడిలా.. ఆన్లైన్ ఆటలనే వ్యూహంలో చిక్కి అప్పుల ఊబిలో  కూరుకుపోయి...

పూర్తి కథనాన్ని వీక్షించండి

రెండు నీలిరంగు పెట్టెలలో నా జీవితం (కవితలు)

...చేసిన ఎంపికల మధ్యలో చూపులు ఆశ్చర్యపోతాయి  తప్పిపోయిన అవకాశాలు సవాళ్లుగా  ఎదురయ్యాయి...

పూర్తి కథనాన్ని వీక్షించండి

యువత మార్చేను భవిత (కథలు)

...తులసయ్యకు ఊళ్లో పరిస్థితి పూర్తిగా అర్థమయ్యింది. ఇన్ని రోజులు చిన్న సమస్యే.. తన ఇంటి సమస్యే అనుకున్నాడు కానీ ఇప్పుడే ఈ వ్యవహారం పెద్దగా అవుతోందని తెల్సి వచ్చింది. అందుకే ఏదైనా మార్పును తీసుకురావాలని ధృడంగా సంకల్పించాడు....

పూర్తి కథనాన్ని వీక్షించండి

పుస్తకాలయం (కవితలు)

...చదువరుల గుసగుసలు పుస్తక పుట రెపరెపలు పురాతన అధునాతన పరిమళాల గుబాళింపు...

పూర్తి కథనాన్ని వీక్షించండి

పాట ప్రపంచం (కవితలు)

...సిరులొలికే ‘పసిపాపకు రెప్పల' ఉయ్యాల ఊపుతూ తల్లిలాలి పాట సుధల, మధుర, నిదుర వరమొసగు...

పూర్తి కథనాన్ని వీక్షించండి

గుర్తొచ్చిన అసలు విషయం (కథలు)

పూర్తి కథనాన్ని వీక్షించండి

ఏది ప్రళయం (కవితలు)

... ... ఈ మార్గాన్ని సుగమం చేయడం కోసం మన సమస్త భారతీయులం కలిసి తీసుకుందాం ఒక నిర్ణయం  అదే మన దేశానికి ప్రళయం నుండి రక్షా వలయం.

పూర్తి కథనాన్ని వీక్షించండి

విహారయాత్ర (కథలు)

...బాధ్యతలన్నీ తీర్చుకునేప్పటికి మా యవ్వనమంతా కరిగిపోయింది. భార్యాభర్తల స్థానంనుండి మేమిద్దరం మొదట తల్లిదండ్రులుగా రూపాంతరం చెంది, ఆ పైన ఈమధ్యనే ఏడుమాసాలక్రితం బామ్మాతాతయ్యలమయినప్పటినుండీ మా జీవితాలు మరింత బిజీగా మారాయి...

పూర్తి కథనాన్ని వీక్షించండి

ఎవరిది రహదారి (కవితలు)

...గాలికి ఎగురుతున్న కాగితాల్ని పట్టుకుంటూ నేను; గాలికి ఎగిరే పైటకొంగును బిడ్డకు కప్పుతూ తను...

పూర్తి కథనాన్ని వీక్షించండి

త్యాగం కోరే చదువులు (కథలు)

...ఏకాగ్రతని పరీక్షించడం దేవుడి హాబీ కాబోలు. ఒకప్పుడు రంభా ఊర్వశులను పంపించి, ముక్కు మూసుకుని తపస్సు చేసుకునే మునులను, పరీక్షించేవాడు....

పూర్తి కథనాన్ని వీక్షించండి

తెలుగు కళా సమితి 2025 ఆదాయం/ఖర్చులు (మా సమాచారం)

ఆదాయం: 97,359; వ్యయం: 87,780

పూర్తి కథనాన్ని వీక్షించండి