అధ్యక్ష సందేశం (TFAS అధ్యక్షుని సందేశం)

తెలుగు కళా సమితి (TFAS) నూతన అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టడం నాకు లభించిన గొప్ప గౌరవం మరియు అదృష్టం. మీ నిరంతర మద్దతు మరియు భాగస్వామ్యంతో, మనం కలిసి గొప్ప విజయాన్ని సాధిస్తామని నాకు పూర్తి నమ్మకం ఉంది.

పూర్తి కథనాన్ని వీక్షించండి

సంపాదకీయం (సంపాదకీయం)

తెలుగుజ్యోతిలో ఒక చర్చా ప్రాంగణం కూడా ఏర్పాటు చేయాలని మా చిరకాల వాంఛ. కరలపాలెం హనుమంత రావు గారి 'సాహిత్యం సామాజిక ప్రయోజనం' అన్న వ్యాసంతో ఆ ప్రయత్నానికి ఒక అంకురార్పణ జరిగిందనుకుంటున్నాము.

పూర్తి కథనాన్ని వీక్షించండి

సాహిత్యం సామాజిక ప్రయోజనం (వ్యాసం)

అతిపెద్ద ప్రశ్న: "సాహిత్యం కేవలం అక్షర విన్యాసమా? సామాజిక పరివర్తనా సాధనమా?"

పూర్తి కథనాన్ని వీక్షించండి

అమ్మకు శెలవు ప్రకటిద్దాం (కవితలు)

... గుడి, బడి, అన్నీ తానై నిలిచిన, ఈ మాతృమూర్తికి ఒకే ఒక్క రోజు ఒక్క ఆదివారం అయినా అమ్మకు శెలవు ప్రకటిద్దాం....

పూర్తి కథనాన్ని వీక్షించండి

జాలరి (కథలు)

..."ఓ పాలి చెంచులు, మారేడుమిల్లి అడవిలోకి సరదాగా వెళ్ళినప్పుడు, పెద్ద కొండ సిలువ కాళ్ళ నుండి పైకి చుట్టేత్తే... చాకుతో చీల్చుకుని వచ్చేసాడాడు. ఇక ఆడు సొరని చీల్చుకుని బయటికి రావడం పెద్ద ఇసయమా! ..."

పూర్తి కథనాన్ని వీక్షించండి

భూమి మింగిన సూరీడు (కవితలు)

...ఎదురుచూపుకు చీకటితెర పడింది దుఃఖపు నదిలో నిండా మునిగిపోతూ...

పూర్తి కథనాన్ని వీక్షించండి

నూర్రూపాయలు (కథలు)

...“మంచి పురుగుల మందు ఇయ్యి శెట్టీ. మందు పెట్టీ పెట్టంగానే విషప్పురుగు తనకలాడి కతక్కన సావాల.” నలిగిన నన్ను రొంటి నుంచి బయటకు తీసి, మడతలు విడదీసి కౌంటర్లో కూర్చున్న వ్యక్తికి ఇచ్చింది....

పూర్తి కథనాన్ని వీక్షించండి

అయోధ్య (బాలలు)

...ఆ రాముడు అయోధ్యను విడిచి 14 సంవత్సరాలు దూరమయ్యాడు కానీ మాకు పాటని నేర్పిన అయోధ్యను మాత్రం శాశ్వతంగా దూరం అవుతున్నాం...

పూర్తి కథనాన్ని వీక్షించండి

క్రొత్త అధ్యాయం (కథలు)

...‘అహహ... అఃహహ... వెధవల తిక్కకుదిరింది... నేనే గెలిచాను, నేనే గెలిచాను... ’ అంటూ పెద్దగా చప్పట్లూ, వెన్నంటి అరుపులూ విని, వంటింట్లో పని చేసుకుంటున్న రంగి, ఏమైందోనని కంగారుగా పరిగెత్తుకొచ్చింది....

పూర్తి కథనాన్ని వీక్షించండి

సోపతి (కవితలు)

...నాకు నువ్వెంత దూరమో, నీకూ నేనంతే దూరం, దూరాల మీద భారాల మీద స్నేహం నిలబడవచ్చు...

పూర్తి కథనాన్ని వీక్షించండి

నింగి-నేల (కథలు)

...అసలు అక్కడ ఇల్లే లేదు. ఒక రేకుల సెడ్డుంది. ఆ సెడ్డు క్రింద నలుగురు బిక్షగాళ్ళు, అడుక్కొని తెచ్చుకున్న ఆహారాన్ని, పంచుకొని తింటున్నారు. తింటూనే ...

పూర్తి కథనాన్ని వీక్షించండి

యుద్ధకాండ (కవితలు)

...యుద్ధమంటే బలవంతుడికి వ్యసనం పీడితుడి ఆత్మగౌరవ పోరాటం యుద్ధావశేషాలుగా మిగిలేవి విధ్వంసమైన ఆస్తులు, కట్టడాలే కాదు ఛిద్రమైన అనాధ కుటుంబాలు...

పూర్తి కథనాన్ని వీక్షించండి

Power of team work (బాలలు)

A nice story from 9-yr old Chy Ch.Hitesh

పూర్తి కథనాన్ని వీక్షించండి

ప్రేమ మత్తులో (కవితలు)

...యెదనిండా ప్రేమ ఉందని,  ఇంద్ర ధనుస్సు మాదిరి రంగుల జీవితము సొంతము అనే తీపిమాటలు నీటిమీద రాతలని....

పూర్తి కథనాన్ని వీక్షించండి

విశ్వవిజేత (కవితలు)

....ధనకులబలాది మదములు  మనగలరా తలకెక్కిన మానవులిలలో....

పూర్తి కథనాన్ని వీక్షించండి

పరిచయం (కథలు)

.... భార్యాభర్తలు ఇద్దరూ కలవడం అనేది అద్బుతమైన అనుభవం కావాలి అంతే కానీ నైట్ మేర్ లా మారకూడదు. నీ నిర్ణయాన్ని నేను గౌరవిస్తున్నాను...

పూర్తి కథనాన్ని వీక్షించండి

ట్రిబ్యూట్ (కథలు)

...! నీ బాధ నాకు అర్థమైంది. నీకు దయ్యం లేదు, గియ్యం లేదు. ఉన్నదల్లా అమ్మానాన్నల మీద బెంగ....

పూర్తి కథనాన్ని వీక్షించండి