2026 మే సంచిక

అధ్యక్షుని సందేశం (TFAS అధ్యక్షుని సందేశం)

మే 31 వ తేదీనుంచి అధ్యక్ష బాధ్యతలను విరమించి జూన్ 1 నుంచి రాబోయే అధ్యక్షురాలు శ్రీమతి మాకం ఉమ గారికి అన్ని బాధ్యతలు అప్పగిస్తున్నాను.   ఈ రెండు సంవత్సరాలుగా మీతో ఏర్పడిన స్నేహం మరుపురాని అనుభూతులను కలిగించి, భవిష్యత్తులో ఎంతో ఆనందం కలిగిస్తుందని నా ప్రగాఢ నమ్మకం.   సెలవు తీసుకొంటూ.. 

పూర్తి కథనాన్ని వీక్షించండి

సంపాదకీయం (సంపాదకీయం)

ఇది ప్రపంచమంతా కోట్లాది విద్యార్ధులు పట్టభద్రులయ్యే సమయం. కోట్ల మంది కళ్ళల్లో ఆశలూ, ఆశయాలూ తళతళలాడే సమయం. ఇది ప్రతి సంవత్సరం జరిగే పండగే ఐనా ఈ యేడు ఇది రెండు కారణాల వల్ల చాలా చాలా విచిత్రమైన పరిస్థితులలో జరుగుతున్నది....

పూర్తి కథనాన్ని వీక్షించండి


వసంతం (కథలు)

.. “అయ్యో… ఎంతసేపు అమ్మాయినేనా, బంతిని కూడా చూడవయ్యా” హాస్యమాడింది ఒక పెద్ద ముత్తైదువ. ఆ మాటకు అందరూ గలగలా నవ్వుకుంటూ లేచారు. వారిద్దరినీ రూము లోనికి పంపి వెళ్ళిపొయ్యారందరూ...

పూర్తి కథనాన్ని వీక్షించండి

ద్విరుక్తులు (వ్యాసం)

దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు తెలుగులో కొన్ని ‘ద్విరుక్తులు’ onomatopoeic double words జాబితాను రూపొందించారు. వేరే ఏ భాషలోనైనా ఇన్ని పదాలు ఉంటాయా?

పూర్తి కథనాన్ని వీక్షించండి

‘‘తృతీయం, అద్వితీయం!’’ (కవితలు)

.. ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు రాజకీయానికయ్యాయి ఆజ్యాలు..

పూర్తి కథనాన్ని వీక్షించండి

అమ్మ నవ్వింది (కథలు)

...వందల తుఫాన్లకి తట్టుకున్న మా ఇల్లు కూడా నా కన్నీరు కురవకుండా మాత్రం ఆపలేకపోయింది. ఏడ్చి ఏడ్చి ఒక్కోసారి రాత్రిళ్ళు పగళ్లు నా కన్నీటిలో పడి కనబడకుండా పోయేవి. దీనికి కారణం నేనా? మా అత్తయ్యా? బ్రతకడానికి ధైర్యంలేని మా ఆయనా?...

పూర్తి కథనాన్ని వీక్షించండి

ఆకాంక్ష (కవితలు)

.. మొక్కనై  చెట్టునై  మానునై ఆకలి తీర్చాలని, నీడనివ్వాలనీ..

పూర్తి కథనాన్ని వీక్షించండి


కూరాడు పులిసింది (కథలు)

.. ఇల్లు కాలి ఒగడేడుత్తే సుట్ట నిప్పు అడిగిండట ఇంకెవడో. సొమ్ము పోయి నా రందిల నేనుంటే నడుమ నీ లొల్లేందే...

పూర్తి కథనాన్ని వీక్షించండి

నాకొక మనిషి కావాలి (కవితలు)

.. మనిషి మనిషిగా బతకడం మనిషిని కలుపుకుని మసలడం మనిషి ఎప్పుడో మర్చిపోయాడు,,,

పూర్తి కథనాన్ని వీక్షించండి

ఉత్తరాయణం (కథలు)

.. ధన సంపాదనలోపడి రోజుకు పది-పన్నెండుగంటలపాటు పనిచేసుకునే నగర / విదేశీజీవికి సొంతూరికి వెళ్ళొద్దాం అనే ఆలోచనేదీ..? ఊరెళదామంటే, సరిపడేనన్నిరోజుల శెలవు దొరకడం బహుకష్టం. ఇంకేం సంక్రాంతి..?..

పూర్తి కథనాన్ని వీక్షించండి

తియ్యటి కన్నీళ్ళు (కవితలు)

.. ఇంటి ముంగిట కట్టెపుల్లల్ని పోగేసి.... నిప్పు రాజేసి... కండువా మూటను విప్పి మంటలో గుమ్మరించేవాడు పది నిమిషాల తరువాత కాలే కాలే శనక్కాయలు ఊదుకొని తింటున్న నన్ను చూస్తే...

పూర్తి కథనాన్ని వీక్షించండి

ఆవకాయ (సంకలనం) (కవితలు)

...మహత్తరమైన ఆవకాయని, ఇంతమంది అంతగా అందరూ పొగిడే ఆవకాయని మనం వదిలి పెట్ట గలమా! నిస్సందేహంగా వదలలేం.

పూర్తి కథనాన్ని వీక్షించండి


తప్పెవరిది..శిక్షెవరికి (కథలు)

.. ఆమె- వెనుకగా వస్తున్న నన్ను చూసి, వేగంగా నడవసాగింది. అప్పుడే కరెంట్ పోయింది. ఆమె చెప్పుల చప్పుడు నాకు వినబడ సాగింది....

పూర్తి కథనాన్ని వీక్షించండి