ప్రస్థానం…  (Author: K.విశ్వనాథ రెడ్డి)

జహంగీర్ టాటా ..
జె ఆర్ డి టాటా..
అప్రతిహతంగా సాగిన అభ్యున్నతి బాట...!!

ప్రగతి కై పరితపించి.. పరిశ్రమలు పునాదిగా
కోట్లాది మందికి
కొలువులెన్నో ఉపాధిగా
ఆగిపోని పరంపరలో
అవతరించే రతన్ టాటా
సామాన్యుని కలలెన్నో సాకారం చేసెనట..!!

భరతమాత ఒడి లోని
బంగారం రతన్ టాటా
విలువలకే విలువనిస్తు విస్తరించి ఎదిగెనట!!

సంపదెంత తనకున్నా..
సామాన్యుడు రతన్ టాటా.
సామాజిక బాధ్యతలో
అసమాన్యుడు రతన్ టాటా

ఎవ్వరికి తీసిపోని..
ప్రతిభ మనకు ఉందని...
బహుళ జాతి కంపెనీలు
నెలకొల్పే నేర్పు క్షమత
భారత్ కు సాధ్యమని..
అభివృద్ధిని కాంక్షించి అహర్నిశలు శ్రమించి
తపన పడ్డ స్వాప్నికుడు
తరలి వెళ్ళిపోతుంటే...
తన గుండె.. ఆగినట్టు
తల్లడిల్లే భరతమాత

0 hozzászólás

సంక్రాంతి సంచిక

అధ్యక్షుని సందేశం (TFAS అధ్యక్షుని సందేశం)


సంపాదకీయం (సంపాదకీయం)


గుంటూరు లో కనులవిందుగా TFAS ‘కృష్ణ లీలా తరంగిణి’ (TFAS కార్యక్రమాలు)


ఉఱ్రూతలూగించిన సంక్రాంతి వేడుకలు (TFAS కార్యక్రమాలు)


జయ వందేమాతరం (కవితలు)


సంక్రాంతి...... (బాలలు)


శిక్ష నాది కాదు (కథలు)


అచ్చతెలుగు మాటలాట (వ్యాసం)


యుద్ధం వద్దు శాంతే ముద్దు (బాలలు)


చిరస్మరణీయం (కవితలు)


లక్ష్యం చేరిన గమ్యం (కథలు)


మృత్యోర్మా అమృతంగ‌మ‌య (కథలు)


కళ్ళున్న మనసు (కథలు)


అక్షరాలని ప్రేమిస్తాను (కవితలు)


అక్షర కోవెల! అంతర్యామి (కవితలు)


నేను శాంతిని‌ కోరుకొంటాను (కవితలు)


ధాతువు (కవితలు)


ఊరవతలి మేఘం (కథలు)


అతనొక శాపగ్రస్తుడు (కవితలు)