2025 దీపావళి సంచిక పత్రికను వీక్షించండి


అధ్యక్షుని సందేశం (TFAS అధ్యక్షుని సందేశం)

సభ్యులందరికీ దసరా దీపావళి శుభాకాంక్షలు! రెండు సంవత్సరాల పదవీ బాధ్యతల మొదటి సంవత్సరం దిగ్వితీయంగా పూర్తి చేసి; రెండో సంవత్సరం మన కార్యక్రమాలను వినూత్నంగా, ఆకర్షణీయంగా, విలువలతో ప్రణాళికలు రచించి సఫలీకృతులమవుతున్నాము. మా కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్న సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే కార్యక్రమాలకు సహకారాన్ని అర్థిస్తూ మమ్మల్ని అభిమానంతో ముందుకు నడిపించాలని ప్రార్థన.

పూర్తి కథనాన్ని వీక్షించండి

2025 PVSA Awardees (మా సమాచారం)

యువతను TFAS కార్యక్రమాల్లో సహాయం చేయడానికి పాల్గొనేలా ప్రోత్సహిస్తుంది. దీని ద్వారా నాయకత్వ లక్షణాలను అలవాటు చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం మా సంకల్పం. అసాధారణ ప్రతిభ ప్రదర్శించిన వాలంటీర్లకు, మేము ప్రతి సంవత్సరం అమెరికా అధ్యక్షుడి సంతకంతో ప్రెసిడెన్షియల్ వాలంటరీ సర్వీసెస్ అవార్డులు అందిస్తాము.

పూర్తి కథనాన్ని వీక్షించండి

సంపాదకీయం (సంపాదకీయం)

దీపావళి అనగానే గుర్తొచ్చేది చిన్నప్పుడు అన్నయ్య కూరిన మతాబులూ, దీపావళి బజార్లో కొన్న శివకాశీ 'ఏటం' బాంబులూ. దీపావళంటే చీకటి మీద వెలుగు సాధించే విజయం, అజ్ఞానం మీద జ్ఞానం సాధించే విజయం, చెడు మీద మంచి సాధించే విజయం అని ఏమేమో చెప్పుకుని, ఎన్ని టపాకాయలు కాలుస్తే అంత గొప్పా, పుణ్యమూనూ అనుకునేవాళ్ళం. 'వాతావరణ కాలుష్యం' అనే మాటే వినలేదప్పుడు.

పూర్తి కథనాన్ని వీక్షించండి

సామెతలు (ఆఖరి విడత) (వ్యాసం)

మూడవ, ఆఖరి సామెతలు మనకందించిన అప్పారావు గారికి సమితి ధన్యవాదాలు. అప్పారావు గారు ఒడిశాలోని బెర్హంపూర్‌లో జన్మించారు. వారు స్టాటిస్టిక్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉత్కళ్ విశ్వవిద్యాలయంలో చేశారు. 'మిర్రర్' 'ఫ్యామినా' 'JS' (జూనియర్ స్టేట్స్‌మన్) , రీడర్స్ డైజెస్ట్ (ఇండియా), 'సాహితి కిరణం', 'ఉమెన్స్ ఎరా' మరియు ఆనంద బజార్ పబ్లికేషన్ యొక్క ఆదివారం పత్రికలో వీరి రచనలు ప్రచురించబడ్డాయి.

పూర్తి కథనాన్ని వీక్షించండి

దీపావళి - కాలుష్యం! (వ్యాసం)

దీపావళి దీపాల పండుగ. పొగ చప్పుళ్ళ పండుగ కాదు.

పూర్తి కథనాన్ని వీక్షించండి

చిన్ని చిన్ని ఆనందాలు (కవితలు)

..."మనకందరికీ భోజనం పెట్టి పిల్లలు ఆకలిగా అన్నీ తినేస్తే తనకేమీ మిగలకపోయినా వాళ్ళు తృప్తిగా తిన్నారనే సంతోషంతో పడుకునే అమ్మలకి రోజూ గొప్ప అనుభూతే."...

పూర్తి కథనాన్ని వీక్షించండి

సంస్కృతి (కథలు)

...అక్కడ పెరిగిన అమ్మాయికి ఇక్కడి పద్దతులు, తీరుతెన్నులు ఏమొస్తాయిలే అని అపోహపడిన వారంతా ఆ పిల్లను చూసి అవాక్కయిన వారే. ,,,.

పూర్తి కథనాన్ని వీక్షించండి

ప్రకృతి నా జీవన కావ్యం (కవితలు)

...ప్రకృతి ఓ జ్ఞాన శాస్త్రం. ఓషది గుణాల జీవన చైతన్య సూత్రం.

పూర్తి కథనాన్ని వీక్షించండి

అద్దాల సౌధం (కథలు)

...గంగా, నువ్వు లేని నా జీవితాన్ని ఊహించలేకపోతున్నాను. నీకు నచ్చితే... ఎప్పుడైనా పగిలిపోయే అద్దాల సౌధం లాంటి ఈ కాంట్రాక్టు ఉద్యోగాన్ని కాన్సెల్ చేద్దాం. ...

పూర్తి కథనాన్ని వీక్షించండి

సైడు పక్క పదాలు (వ్యాసం)

...విద్యార్థులను క్రమం తప్పకుండా చదవమని బో(భా)ధించే ఉపాధ్యాయులూ క్రమం తప్పడం సక్రమమేనా?...

పూర్తి కథనాన్ని వీక్షించండి

ఆదర్శప్రాయం (కవితలు)

త్రేతాయుగపు భారతీయ ఇతిహాసమైన మార్గదర్శి వంటి మహిమన్విత రామాయణం... కాగలదు భావితరాల బంగారు భవితకు ఆదర్శప్రాయం.

పూర్తి కథనాన్ని వీక్షించండి

అమ్మ మనసు (కథలు)

....జీరపోయిన గొంతుతో గుర్తులేని లాలి పాటను కర్ణకఠోరంగా పాడి బిడ్డను నవ్వుల పాల్చేసింది. ఇంత జరిగిన తరువాత కొడుక్కిక తన ముఖం చూపించలేకనే పచ్చిమంచి నీళ్ళయినా ముట్టకుండా గదిలో నక్కి ఉన్నది.....

పూర్తి కథనాన్ని వీక్షించండి

నీలో నువ్వు శోథిస్తే తప్ప (కవితలు)

...ఏదీ సుఖం కాదు ఏదీ దుఃఖం కాదు నీలో నువ్వు శోథిస్తే తప్ప జీవితం అర్ధం కాదు...

పూర్తి కథనాన్ని వీక్షించండి

ఇక్కడ సలహాలు ఉచితం (కథలు)

...‘ఇది మోసమా? ఇతరుల బలహీనతలను అడ్డం పెట్టుకుని తెలివిగా చేస్తున్న వ్యాపారమా? ’ నాకు అంతుచిక్కలేదు. ...

పూర్తి కథనాన్ని వీక్షించండి

అసిధార (కవితలు)

...ప్రపంచాన్ని పంజరమనేవాళ్లు కట్టుబాట్ల ఊచల వెనుక ఊపిరాడక...

పూర్తి కథనాన్ని వీక్షించండి

కోరుకున్న భార్య (కథలు)

"నేను కోరుకున్న భార్య రాలేదని బాధపడ్డాను. కానీ నేననుకొన్న భార్య వచ్చిందని ఈ రోజు తెలుసుకున్నాను.”

పూర్తి కథనాన్ని వీక్షించండి

మొలకెత్తనున్న అంకురం (కవితలు)

ప్రశాంతంగా నిద్రపోతున్న వాడి తల నిమిరుతూ కోల్పోయిన ప్రశాంతతతో.... అనుకున్నాను....

పూర్తి కథనాన్ని వీక్షించండి

చిన్ని చిన్ని ఆనందాలు (కథలు)

పూర్తి కథనాన్ని వీక్షించండి

ఆనందీభవ (కవితలు)

ఏమీ పట్టికెళ్లలేమని తెలిసీ, మరి ఎందుకీ పరుగులు, ఆవేశాలు, ఆక్రోశాలు, కులమత ఘర్షణలు...

పూర్తి కథనాన్ని వీక్షించండి

రక్షాబంధనం (కథలు)

...రేఖ వెంట ఆమె గదికొచ్చి తలుపులు, పరదాలువేసి, రేఖ కాళ్ళమీద పడి, “నేనెంత దురదృష్టవంతుణ్ణి. ఇలాంటి స్థితిలో నా అక్కను చూడవలసి వచ్చింది. నేనిలా ప్రవర్తించవలసి వచ్చింది. నన్ను క్షమించక్కా!” అంటూ రోదించాడు....

పూర్తి కథనాన్ని వీక్షించండి

గొడుగు (కథలు)

‘‘పిల్లల అల్లరి ఒక్కోసారి ఎంతమంచి ఆలోచనకు నాంది పలుకుతుందో అనేందుకు తన ‘అర్ఫాన్స్‌ అంబరిల్లా’ ఏర్పాటు ఒకటని కృష్ణచైతన్య గర్వంగా ఫీలయ్యాడు.

పూర్తి కథనాన్ని వీక్షించండి

డబ్బుకి లోకం దాసోహం (కథలు)

...‘నా దగ్గర డబ్బు పోయింది. ఆ డబ్బు లేకుండా మీరు సర్జరీ చేస్తారా? ’ అని వాళ్ళనే తిరిగి అడిగి రిసెప్షన్ ని ఒత్తిడిలో నెట్టాడు ముకుందం. ...

పూర్తి కథనాన్ని వీక్షించండి

చెవిలో పువ్వు! (కథలు)

...సతీమణి కేక విని బయటికొచ్చిన చలపతి ‘‘ఆ పువ్వు ఎందుకురా కోశావ్‌? దేనికి నీకా పువ్వు?’’ అని విస్తుపోయి అడిగాడు కొడుకుని...

పూర్తి కథనాన్ని వీక్షించండి