సంక్రాంతి......
సంక్రాంతి...... (Author: డి. తన్మయ సాహిత్య (5 వ తరగతి))
సంక్రాంతంటే ఇల్లంతా తోరణాలతో పచ్చతనం...
సంక్రాంతంటే ఇల్లంతా కొత్త బట్టలతో మెరిసిపోవడం.....
సంక్రాంతంటే ముగ్గుల పోటీ తో రోడ్ అంతా రంగులతో నిండి పోవడం.....
సంక్రాంతంటే ముగ్గులకి బహుమానాలు ఇవ్వడం.....
సంక్రాంతంటే కోడి పందాలు.....
సంక్రాంతంటే పిల్లల ఆటపాటలు.....
సంక్రాంతంటే అత్త కొనే కొత్త బట్టలు....
సంక్రాంతంటే మేనమామ కొనే కొత్త చెవిలీలు బుట్టలు.....
సంక్రాంతంటే నానమ్మ కొన్న కొత్త గజ్జలు.....
సంక్రాంతికి ఎప్పుడు జాతర ఉంటుంది కదా మూడు రోజులు.....
రెండవ రోజు సంక్రాంతి జాతర .....
ఒకటవ రోజు భోగి చల్ల చల్లటి కాలంలో భోగిమంట వేసుకొనీ.....
జాతరలో ఊరేగింపు, వేషధారణ వేస్తారు.....
మూడవరోజు కనుమ రోజు
మంచి మంచి భోజనాలు
....
సంక్రాంతంటేనే ఇల్లంతా సందడి.....
అందుకే ఈ పండుగంటే అందరికీ ఇష్టం కదండీ...
సంక్రాంతి సంచిక
అధ్యక్షుని సందేశం (TFAS అధ్యక్షుని సందేశం)
గుంటూరు లో కనులవిందుగా TFAS ‘కృష్ణ లీలా తరంగిణి’ (TFAS కార్యక్రమాలు)
ఉఱ్రూతలూగించిన సంక్రాంతి వేడుకలు (TFAS కార్యక్రమాలు)
యుద్ధం వద్దు శాంతే ముద్దు (బాలలు)
అక్షరాలని ప్రేమిస్తాను (కవితలు)
అక్షర కోవెల! అంతర్యామి (కవితలు)
నేను శాంతిని కోరుకొంటాను (కవితలు)