2024 వేసవి సంచిక

అధ్యక్షుని సందేశం (TFAS అధ్యక్షుని సందేశం)

అందరికీ నా నమస్కారం. వసంత శోభలతో ప్రారంభమైన మాకార్యవర్గ బాధ్యతలు...

పూర్తి కథనాన్ని వీక్షించండి

సంపాదకీయం (సంపాదకీయం)

ఈ ఎన్నికలలో ఓటు వేయడం చాలా ముఖ్యం. ఊళ్ళో ఉండేటట్లైతే ఓటు కేంద్రానికి వెళ్ళండి. ఉండమనుకుంటే పోస్ట్ లో వెయ్యండి. ఏదో విధంగా ఓటు తప్పకుండా వెయ్యండి.

పూర్తి కథనాన్ని వీక్షించండి

కంటేనే అమ్మ! అంటే ఎలా? (కథలు)

“ఏమ్మా! మీపాపను చూసుకోండి. ఏడవకండి” అంటూ ఆ తల్లిని ఓదార్చి, పక్కకొచ్చి వస్తున్న కన్నీళ్ళను తుడుచుకుంది.

పూర్తి కథనాన్ని వీక్షించండి

మానవత్వానికి రెక్కలు తొడగాలి (కవితలు)

...శాంతికపోతాలకు రుధిరధారలను అద్దిన రాజ్యకాంక్ష వైరి గాజాను హోమగుండంగా మార్చివేసింది...

పూర్తి కథనాన్ని వీక్షించండి

గెలుపు (కథలు)

...కొత్త వెలుగు మొహం నిండా నింపుకుని లోపలికి నడుస్తున్నప్పుడు యుద్ధంలో గెలిచిన వీరునిలా అనిపిస్తున్నాడు కల్పన తండ్రి.

పూర్తి కథనాన్ని వీక్షించండి

నువ్వో స్వయంకృతాపరాధివి (కవితలు)

... కాకులు దూరని కారడవుల్ని మాయం చేస్తూ / కొండల్ని బండల్ని పిండి చేశావు ...

పూర్తి కథనాన్ని వీక్షించండి

చెల్లీ...నన్ను క్షమించూ...! (కథలు)

...ఆమె వస్తే తన భర్తతో చనువుగా వుంటుందని, అలా వుండడం ద్వారా ఏదైనా జరగకూడనిది జరుగుతుందని ఆమె భయం...

పూర్తి కథనాన్ని వీక్షించండి

ఆధునికాంధ్ర మహా భాగవతమిట్లుండునొకో (కవితలు)

ట్విట్టరులో పెట్టి తిట్టు తిట్టే తిట్టు / ఫేసు బుక్కై పోవు ఫేసు ఫేసు

పూర్తి కథనాన్ని వీక్షించండి

తెలుగు వెలుగు! (కవితలు)

“అమ్మా నాన్” ల అచ్చతెలుగు “మమ్మీ, డాడీ” ల రాకతో మసకబారింది!/

పూర్తి కథనాన్ని వీక్షించండి

ఆకాశం వంగిన వేళ (కథలు)

పూర్తి కథనాన్ని వీక్షించండి

అస్తిత్వ సంగీతం (కవితలు)

నీ మమకారమే  నిలువెత్తు మానవత్వం. నీ బాధ్యతల ప్రేమానురాగమే నన్ను నిలబెట్టు చలన సూత్రం.

పూర్తి కథనాన్ని వీక్షించండి

మమతల ఒడి (కథలు)

...తొమ్మిది నెలలు అష్ట కష్టాలు పడి మోసి, కని ఆరోగ్యం గుల్ల చేసుకుని, ఉద్యోగాలు మానేసి అన్ని త్యాగాలూ నేనే చెయ్యాలా? మీరేం చేయరా...

పూర్తి కథనాన్ని వీక్షించండి

తెలుగు బువ్వంబంతి (కవితలు)

...పచ్చళ్ళను పలుకరిస్తూ వచ్చి తమస్థానాల్లో కుదురుగా ...

పూర్తి కథనాన్ని వీక్షించండి

కళాఖండం (కవితలు)

ఆ కళాఖండం నా దృష్టిలో నెమలి సింహాసనం కన్నా అతి ఖరీదైనది

పూర్తి కథనాన్ని వీక్షించండి

అవ్వ పేరే ముసలమ్మ (కథలు)

... ‘‘గూగులమ్మనడిగి జాబిలమ్మ అని తెలుసుకున్నారా మాస్టారు!’’ అన్నది...

పూర్తి కథనాన్ని వీక్షించండి

దేశమంటే యుద్ధం కాదోయ్ (కవితలు)

  ...దేశమంటే మట్టీ కాదు, యుద్ధమూ కాదు!

పూర్తి కథనాన్ని వీక్షించండి

గడప తల్లి (కవితలు)

...మిగిలిపోయిన జ్ఞాపకాలను పదే పదే జ్ఞప్తికి తెస్తూ తెగిపోయిన స్మృతుల్ని అతకాలని చూస్తుంది....

పూర్తి కథనాన్ని వీక్షించండి