2025 వేసవి సంచిక

అధ్యక్షుని సందేశం (TFAS అధ్యక్షుని సందేశం)

2025 పద్మ అవార్డులు పొందిన తెలుగు మహనీయులందరికి హృదయపూర్వక శుభాకాంక్షలు.

పూర్తి కథనాన్ని వీక్షించండి

సంపాదకీయం (సంపాదకీయం)

ఈ యేడు వచ్చిన పద్మా అవార్డులలో మన తెలుగు వారు చాలా మంది ఉండడం మనకి చాలా గర్వ దాయకం. ఈసారి ముఖచిత్రానికి ప్రేరణ ఇటీవల జేమ్స్ వెబ్ టెలిస్కోప్ (James Web Telescope) నుంచి వచ్చిన ఒక వర్తమానం. దీని ద్వారా చేసిన పరిశోధనలలో K2-18b అన్న గ్రహంలో జీవరాసులున్న ఛాయలు కనిపించాయని విన్నాం. ..

పూర్తి కథనాన్ని వీక్షించండి

కోతి చేసిన సాయం (బాలలు)

జిల్లా పరిషత్ పాఠశాల, గుండ్రాంపల్లి, చిట్యాల మండలం, నల్లగొండ జిల్లా, తెలంగాణ రాష్ట్రం నుండి కొందఱు చిన్న పిల్లలు రాసిన చిట్టి చిట్టి కథలలో ఇది రెండవ కథ. వీటిని పంపిన ఉపాధ్యాయిని డా. ఉప్పల పద్మ గారికి ధన్యవాదాలు.

పూర్తి కథనాన్ని వీక్షించండి


TFAS ఉగాది సంబరాలు (TFAS కార్యక్రమాలు)

40 సంవత్సరాలు గా న్యూజెర్సీలో తెలుగు వారికి సేవలు చేస్తూ తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్న న్యూ జెర్సీ తెలుగు కళా సమితి వారు ఏప్రిల్ 12 2025 న బ్రిడ్జి వాటర్ టెంపుల్ ఆడిటోరియం లో శ్రీ అన్నా మధు గారి అధ్యక్షతన జరిగిన ఉగాది వేడుకలు ఉన్నత విలువలతో రమణీయంగా జరిగి, ప్రతి ఒక్కరినీ మంత్రముగ్ధుల్ని చేశాయి.

పూర్తి కథనాన్ని వీక్షించండి

మనోనేత్రం (కవితలు)

.. గాలుల గంధర్వ గానాలు, సాగర తీరాలలో సైకత సౌధాలు, నిశాంత నారి నృత్యాలు...

పూర్తి కథనాన్ని వీక్షించండి

అభీష్టం (కథలు)

.. ఇంత పేరు ప్రఖ్యాతులు ఉన్న రాజశేఖర్ కి ఆయన ఇద్దరు పిల్లలలో ఒకరైనా డాక్టర్ అయి, ఆయన తరువాత ఈ సమాజానికి సేవ చేయాలనేది ఒకే ఒక కోరిక.

పూర్తి కథనాన్ని వీక్షించండి

వసంత శోభ - కవి సమ్మేళనం (TFAS కార్యక్రమాలు)

ఈ సంవత్సరం శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది సంబరాలలో TFAS కవిసమ్మేళనాన్ని నిర్వహించింది.  శ్రీ ఉప్పల సుధాకర్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం లో కవులు వినిపించిన కవితలు ఇవిగో!

పూర్తి కథనాన్ని వీక్షించండి

సైడు పక్క పదాలు (వ్యాసం)

వాక్కుకు, ఆర్థానికి మధ్య పార్వతీ పరమేశ్వరుల మధ్య ఉన్నంత పవిత్ర సంబంధం ఉందని కాళిదాసు రఘువంశం మొదటి శ్లోకంలోనో సెలవిచ్చాడు. అయినా ఒకే అర్థం ఉండే  రెండు  శబ్దాలకు  పక్క పక్కన పీటలేసి ఒకే భావం మెళ్లో  తాళి కట్టించే చిత్రాలు తెలుగు సాహిత్య లోగిళ్ళలో దండిగా జరుగుతున్నాయి!   ‘న్యూస్ పేపరు కాగితాలు’ సైతం ఈ బాపతు చిత్ర వివాహాలకు వేదిక కావడం విచిత్రం! 

పూర్తి కథనాన్ని వీక్షించండి

'సామెతలు' - 2వ విడత (వ్యాసం)

పూర్తి కథనాన్ని వీక్షించండి

సైతాన్ ఉరేసుకుంది (కవితలు)

.. నీతులు బూతులైన వేళ దుష్టవ్వక్తిత్వాలకు ప్రతిభా పురస్కారాలు అందుతున్నాయి...

పూర్తి కథనాన్ని వీక్షించండి

వింత మాటలూ! వింత అర్ధాలూ! (వ్యాసం)

పూర్తి కథనాన్ని వీక్షించండి

పాత్రోచితం (కథలు)

.. నాకు మూడు పురుళ్ళు పోసేనాటికి నాన్న చేతిలో ఏం మిగల్లేదు. మొదటి బిడ్డకి సారెత్తుకు వస్తానని ఎదురు చూసిన మీ నాన్నమ్మకు మూడో బిడ్డగా నిన్నెత్తుకు వచ్చేప్పటికి కూడా ఆ కోరిక తీరక పోవడంతో....

పూర్తి కథనాన్ని వీక్షించండి

మా ఊరు మారింది (కవితలు)

పూర్తి కథనాన్ని వీక్షించండి

మానస మధనం ! గహనం! (కథలు)

.. ‘‘గత కొద్దికాలంగా సొంత తల్లిదండ్రులనే పరమ కిరాతకంగా హత్య చేస్తున్న కేసులు వస్తున్నాయి సార్‌. వీటి వెనుక సైకియాట్రిక్‌ కోణం ఏదైనా ఉందేమో తెలుసుకొమ్మని మా డిప్యూటీ కమీషన్‌ గారు నన్ను ఆదేశించారు. నగరంలో మీరు పేరుపొందిన సైకియాట్రిస్ట్‌ అని విని మీ దగ్గరకు వచ్చాను’’ అన్నాడు ఎ. సి. పి....

పూర్తి కథనాన్ని వీక్షించండి

అన్నీ తెలిసినట్టే ఉంటాయి శోథిస్తే తప్ప (కవితలు)

.. ఏదో చేయాలనే తపన ఏమీ చేయలేని నిస్సహాయత పాట పాడుతుంటావు...

పూర్తి కథనాన్ని వీక్షించండి

అక్షర వ్యూహంలో అభిమన్యుడు (కథలు)

.. మున్నీకి అభి ప్రవర్తన చూసి చాలా భయం వేసింది. ఒకప్పుడు ఎంతో సాత్వికంగా ఉండే అభిలో ఈ మార్పును ఆమె ఊహించలేకపోయింది. ఓ రోజు తనను కలిసి, ఆ తుంటరి పిల్లలతో కలిసి తిరగడం మానేయమని అభికి హితబోధ చేసింది. ...

పూర్తి కథనాన్ని వీక్షించండి


భాషాభిమానిని నేను...! (కవితలు)

.. ‘తెలుగు భాష తియ్యదనం.. … తెలుగు జాతి గొప్పతనం … తెలుసుకున్న వాళ్లకి.. … తెలుగే ఒక మూలధనం …! ‘ అన్న...

పూర్తి కథనాన్ని వీక్షించండి

రాగ బంధాలు (కథలు)

.. తన ఉనికి వల్ల పిల్లలిద్దరి బంగారు భవిష్యత్తుకీ గండి కొట్టడం లేదూ--అతడలా ఆలోచిస్తూ మనసున మధనపడుతూ కుంటుతూ ఊత కర్ర ఆసరాతో లేచి వెళ్లి ...

పూర్తి కథనాన్ని వీక్షించండి

చికిత్స (కథలు)

.. అప్పుడు ఆమె కళ్లలో నీళ్లు చిప్పిల్లాయి - మేనల్లుడికి చికిత్స చేస్తే, తమ్ముడిలోనూ గుణం కనిపించినందుకు; తన తల్లి చెప్పిన చికిత్సా ధర్మం నెరవేరినందుకు.

పూర్తి కథనాన్ని వీక్షించండి

లిటిల్ సోల్జర్ (కథలు)

.. షాక్ నుండి తేరుకొని తనకు తగిలిన దెబ్బలతో బాధపడుతూ తన మెడలో బంగారు గొలుసు లాక్కునిపోయారని గ్రహించి దొంగలు పారిపోయిన వైపు చూస్తుంది. అప్పటికే దొంగలు ఇద్దరూ బైక్ తో సహా కింద పడిపోయి గాయాలతో బాధపడుతూ కుయ్యో మొర్రో అంటూ ఉన్నారు. ఒక పిల్లవాడు స్కూల్ బ్యాగ్ తో వారిద్దరిని చితకబాదుతూ కనిపిస్తున్నాడు. ...

పూర్తి కథనాన్ని వీక్షించండి

ఆమె కథ (కథలు)

.. అక్కడెక్కడో, ఏదో కాలేజీలో ఎవరో 'హిజాబ్' తో వచ్చారని ఊహించని వివాదం చెలరేగింది. పవిత్రమైన విద్యాసంస్థల్లో ఏదైనా సమస్య వస్తే యాజమాన్యమే పరిష్కరించుకుంటుంది. అది వారి అంతర్గత విషయం కాబట్టి బయటివాళ్లకు సంబంధం ఉండదు కదా!

పూర్తి కథనాన్ని వీక్షించండి

ఎరుక (కథలు)

...పద్యాలను పరిశీలిస్తున్న శాస్త్రిముఖంలో రంగులు మారుతున్నాయి. కథలే కాకుండా ఛందోబద్ధ పద్యాలూ రాయడంలో గంగయ్య నేర్పరి అన్న విషయం ఆతని కర్థమవుతుంది. కాని ఒప్పుకోవడానికి సిద్ధంగా లేడు....

పూర్తి కథనాన్ని వీక్షించండి