అధ్యక్షుని కలంనుండి...

తెలుగు కళా సమితి సభ్యులకు , శ్రేయోభిలాషులందరి కీ నమస్సుమాంజలులు.

పద్య, పద్యనాటకం కేవలం తెలుగు భాషకు మాత్రమే సొంతం. తెలుగు కళా సమితిలో మొట్టమొదటి సారిగా అమెరికా లో పుట్టి పెరిగిన పిల్లలతో పద్యనాటకం ప్రదర్శింపచేయటం నిజంగా ఒక సాహసమే. ఆ సాహసాన్ని కళారత్న శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ మరియు కళావేదిక సంస్థ సహకారంతో 2023 జులై 16 వ తేదీన  శ్రీకృష్ణరాయబారం నాటకం ప్రదర్శన విజయవంతంగా నిర్వహించాము. ఇక్కడి మహిళలు, బాల బాలికలతోనే ఎక్కువ కార్యక్రమాలు నిర్వహించాలని మా సంకల్పం. ఇక మనం తెలుగు కళా సమితి 40వ వార్షికోత్సవం నిర్వహించటానికి సన్నద్ధులం అవుతున్నాము.      

మీ అందరి సహాయ సహకారాలతో మరిన్ని  చక్కటి  కార్యక్రమాలు చేయాలనీ మా సంకల్పం. మీ సద్విమర్శలని, సలహాలని పంపించాలని  నా మనవి .

మీ

రాచకుళ్ళ మధు.

అధ్యక్షులు, తెలుగు కళా సమితి

201-312-1305

 

0 Reacties

సంక్రాంతి సంచిక

అధ్యక్షుని సందేశం (TFAS అధ్యక్షుని సందేశం)


సంపాదకీయం (సంపాదకీయం)


గుంటూరు లో కనులవిందుగా TFAS ‘కృష్ణ లీలా తరంగిణి’ (TFAS కార్యక్రమాలు)


ఉఱ్రూతలూగించిన సంక్రాంతి వేడుకలు (TFAS కార్యక్రమాలు)


జయ వందేమాతరం (కవితలు)


సంక్రాంతి...... (బాలలు)


శిక్ష నాది కాదు (కథలు)


అచ్చతెలుగు మాటలాట (వ్యాసం)


యుద్ధం వద్దు శాంతే ముద్దు (బాలలు)


చిరస్మరణీయం (కవితలు)


లక్ష్యం చేరిన గమ్యం (కథలు)


మృత్యోర్మా అమృతంగ‌మ‌య (కథలు)


కళ్ళున్న మనసు (కథలు)


అక్షరాలని ప్రేమిస్తాను (కవితలు)


అక్షర కోవెల! అంతర్యామి (కవితలు)


నేను శాంతిని‌ కోరుకొంటాను (కవితలు)


ధాతువు (కవితలు)


ఊరవతలి మేఘం (కథలు)


అతనొక శాపగ్రస్తుడు (కవితలు)