నాటి భారతం  (Author: గోగినేని రత్నాకరరావు)

నందర నొకరీతి । నాదరించి

తే॥గీ॥ సకల సుగుణాభిరామవై । సన్నుతింప

          భాష చాలని ఘనతను । బడసినావు

          యోగ్యముగ నీకడ చరించు । భాగ్యమంది

          పాలుగొంటి మాఘనతను । భరతమాత!  (5)

సీ॥ పసిడి పంటలవెల్గు । బహుళంబు వరకును

 ప్రసరింప గాజేయు । పంటచేలు

          వేదసుగంధముల్‌ । విశ్వవీధులయందు

 వ్యాపింపజేయు వి । ద్యాలయాలు

          ఎట్టి రుగ్మతనైన । నెడలింపగా జాలు

 దక్షతన్‌ కల్గు వై । ద్యాలయాలు

          కార్యార్థులై వచ్చు । కడప్రాంత జనులకు

 సకల సౌకర్య వ । సతిగృహాలు

తే॥గీ॥ నీతినియమాలు వీడని । నిమితగాళ్ళు

          ధర్మమార్గంబు తప్పని । తక్కువారు.

          ఎటను రఘురామ రాజ్యంబె । ఎంచిచూడ

          ప్రకట గుణగణ భరిత! మా । భరతమాత  (6)

----  జైహింద్‌ ----

 

コメントの追加

సంక్రాంతి సంచిక

అధ్యక్షుని సందేశం (TFAS అధ్యక్షుని సందేశం)


సంపాదకీయం (సంపాదకీయం)


గుంటూరు లో కనులవిందుగా TFAS ‘కృష్ణ లీలా తరంగిణి’ (TFAS కార్యక్రమాలు)


ఉఱ్రూతలూగించిన సంక్రాంతి వేడుకలు (TFAS కార్యక్రమాలు)


జయ వందేమాతరం (కవితలు)


సంక్రాంతి...... (బాలలు)


శిక్ష నాది కాదు (కథలు)


అచ్చతెలుగు మాటలాట (వ్యాసం)


యుద్ధం వద్దు శాంతే ముద్దు (బాలలు)


చిరస్మరణీయం (కవితలు)


లక్ష్యం చేరిన గమ్యం (కథలు)


మృత్యోర్మా అమృతంగ‌మ‌య (కథలు)


కళ్ళున్న మనసు (కథలు)


అక్షరాలని ప్రేమిస్తాను (కవితలు)


అక్షర కోవెల! అంతర్యామి (కవితలు)


నేను శాంతిని‌ కోరుకొంటాను (కవితలు)


ధాతువు (కవితలు)


ఊరవతలి మేఘం (కథలు)


అతనొక శాపగ్రస్తుడు (కవితలు)