ఒక కవిత  (Author: చి||నిటలాక్ష రామ)

“మారుమూల రుచులు” అనే పేరుగల రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు అక్కడి భోజనంపై తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ 3 సంవత్సరాల వయసున్న నా కొడుకు “నిటలాక్ష రామ” ఆశువుగా చెప్పిన తొలి తెలుగు కవిత

“మారుమూల రుచులు”

కూర చూస్తే పుచ్చులు

పిచ్చి పిచ్చి కుక్కులు (cooks)

తిన్నవాళ్ళకి కక్కులు

コメント数: 1