2025 ఉగాది సంచిక

తెలుగు కళాసమితి అధ్యక్షుని సందేశం (TFAS అధ్యక్షుని సందేశం)

సభ్యులందారికీ ఉగాది శుభాకాంక్షలు. ఏప్రిల్ 12న ఏర్పాటు చేస్తున్న ఉగాది వేడుకలకు మా కార్యవర్గం ఎంతో ఉత్సాహంగా ఏర్పాటు చేస్తున్నది. సభ్యుల, దాతల విరాళాలతో కార్యక్రమాలు దిగ్విజయంగా నిర్వహించడం సులభం. మరొక్కసారి మిమ్మల్ని విరాళాలతో సహకరిస్తూ రాబోయే ఉగాది వేడుకలు ఆనందంగా, విజయవంతం చేయాలని నా విజ్ఞప్తి, ప్రార్థన.

పూర్తి కథనాన్ని వీక్షించండి

సంపాదకీయం (సంపాదకీయం)

విశ్వావసు నామ సంవత్సరాది సందర్భంగా అందఱికీ అభివందనలు. ఈ కొత్త సంవత్సరం మీరందరికీ సుఖశాంతి శుభప్రదమౌతుందని ఆశిస్తున్నాం.

పూర్తి కథనాన్ని వీక్షించండి

సంగీత త్రిమూర్తి ఆరాధనోత్సవం (మా సమాచారం)

న్యూజెర్సీలో అలరించిన సంగీత త్రిమూర్తి ఆరాధనోత్సవం

పూర్తి కథనాన్ని వీక్షించండి

పురుషులందు పుణ్యపురుషులు వేరయా (వ్యాసం)

తనకు సమర్ధత ఉండి కూడా, తొందర పడకుండా సహనం వహించి ఉండే వాడు, తాను పేదవాడైనా తనకు ఉన్నంతలో, తోచిన విధంగా, ఎంతో ఇష్టంగా అడిగిన వారికి ఇచ్చే వాడు, అన్న ఈ రెండు లక్షణాలు కలవారిని వారిని పెద్దలు“పుణ్యపురుషులు” అని చెప్పేరు.

పూర్తి కథనాన్ని వీక్షించండి

అమ్మ (కథలు)

నవమాసాలు మోయడం, ప్రసవాని కోసం అష్ట కష్టాలు పడడం ….. పసి కందుని పరాయింటికి పంపడానికా?

పూర్తి కథనాన్ని వీక్షించండి

చిన్ననాటి ఙ్ఞాపకాలు (కవితలు)

పల్లెలను ప్రేమించుదాం పేదలను ప్రగతిలోకి తెద్దాం

పూర్తి కథనాన్ని వీక్షించండి

అకారాది సామెతలు - మొదటి విడత (వ్యాసం)

Rev. S. C. Milan, D. D., Vicar of Broadwindsor సేకరించిన రెండు వేల పై చిలుకు తెలుగు, సంస్కృత సామెతలు మూడువందల ఏభై కి కుదించి పాఠకులకు సామెతలపై ఆసక్తి కలగజేయాలనే నా యీ చిన్న ప్రయత్నాన్ని పాఠకులు ప్రొత్సారిస్తారని ఆశిస్తూ

పూర్తి కథనాన్ని వీక్షించండి

ధర్మో రక్షతి రక్షితః (కథలు)

నేరమూ శిక్షా!!!

పూర్తి కథనాన్ని వీక్షించండి

దేశ భాష లందు తెలుగు లెస్స! (కవితలు)

... అన్య భాష లెన్నొ నలవోకగా హత్తి  సరళ రీతి సాగు స్యందనమ్ము...

పూర్తి కథనాన్ని వీక్షించండి

ఇచ్చట నేరస్థులు తయారు చేయబడును (కథలు)

దేశమంతా ఒక వైపు ఉన్నత భవనాలూ, మరో వైపు ఆకలి చావులు. ఈ పరిస్థితి మారేదెలాగో…?

పూర్తి కథనాన్ని వీక్షించండి

శ్రమ జీవన పతాకం (కవితలు)

...ఒక్కో కాగితాన్ని వంగి వంగి ఏరుకొని సంచి నింపుకుంటుంది ఏరుకున్న ప్రతిసారి ఆమె ముఖంపై నక్షత్రాలు మొలుస్తాయి...

పూర్తి కథనాన్ని వీక్షించండి

ఛిద్రమైన బతుకులు (కథలు)

ప్రస్తుతం పోటీపరీక్షలకు సమిధలై, ఛిద్రమైపోతున్న నేటి యువత, వారి భవిత. వాటికి నిలువెత్తు దర్పణం ఈ కథ సజీవ సాక్ష్యం.

పూర్తి కథనాన్ని వీక్షించండి

నారీ భారతం (కవితలు)

...భోగములంద కొందరిట పూనిక మత్తు పదార్థ దాసులై  జాగదిలేక డబ్బుకయి జారిణులై యవమాన మందగా...

పూర్తి కథనాన్ని వీక్షించండి

అమ్మకు ప్రేమతో… (కథలు)

అమ్మ ప్రేమ అపరశక్తిగా మారితే!!!

పూర్తి కథనాన్ని వీక్షించండి

శుభ సంక్రాంతి (కవితలు)

...భోగి మంటలతో ఎగిసే కాంతి భోగభాగ్యాలందించే మకర క్రాంతి...

పూర్తి కథనాన్ని వీక్షించండి

జీవన నౌక (కథలు)

చేపలు పట్టే వాళ్ళ జీవితాలు ఎంత ప్రమాదకరంగా ఉంటాయో కదా...

పూర్తి కథనాన్ని వీక్షించండి

ఓ వనిత కథ (కవితలు)

...గాడి తప్పిన ప్రయాణం గతి తప్పిన జీవితం కొత్తగా సప్తవర్ణాల కల వాస్తవానికై పోరాటం!

పూర్తి కథనాన్ని వీక్షించండి

కృష్ణార్పణం (కథలు)

...కల్లాపి చల్లి ముగ్గులేసిన ముంగిళ్ళనుండి తీసుకున్న బిక్ష ద్వారా మా జన్మలు ధన్యతను అందుతాయని మా అవ్వ చెప్పేది. అందుకే పెద్దల మాటలు శిరోధార్యంగా భావిస్తూ.. ఆ పరంపరని కొనసాగిస్తున్నాను....

పూర్తి కథనాన్ని వీక్షించండి

సెల్ ఫోన్ సిక్ లీవ్.... (కవితలు)

సెల్ ఫోన్ మొర పెట్టుకుంటుoదిట మనిషి తో.. కొంచెం రెస్ట్ కావాలని.. ఆధునిక జీవన సరళిని చూపే తెంగ్లీషు కవిత!

పూర్తి కథనాన్ని వీక్షించండి

మరుగుజ్జు (కథలు)

బ్యూటీ ఈజ్ స్కిన్ డీప్ అని, అశాశ్వతమని, అందరికీ తెలిసిన విషయమే ఐనా, దాని కోసమెందుకు పాకులాడుతామో? అందం గురించే పాకులాడుతాం గాని, వ్యక్తిత్వాలకు విలువనెందుకివ్వమో?

పూర్తి కథనాన్ని వీక్షించండి

శ్వాస (కథలు)

మానవ సంబంధాల మధ్య ప్రేమ తరుగుతున్న ఈరోజుల్లో మన హితులు మనోహర్ వున్న పరిస్థితిలో వుంటె ఎవరైనా ఇలాగే ఆలోచిస్తారు. కానీ సమయానికి తగిన నిర్ణయం తీసుకోలేక పోవటం మనిషిని మరింత కృంగదీస్తుంది. నిజ జీవితంలో అలా బాధ పడిన మనిషి మనోగతమే ఈ కథ. ఇటువంటి విషయాల్లో డాక్టర్లు చెప్పినది వినాలనే సూచనతో ఈ కథ రాయబడింది.

పూర్తి కథనాన్ని వీక్షించండి

తెలుగు వెలుగుల మహోదయం (కవితలు)

తేనె లొలుకు తీయనైన తెలుగు భాష కు వందనం  వెలుగు బాషకు అభివందనం 

పూర్తి కథనాన్ని వీక్షించండి