Magazine
సంక్రాంతి సంచిక
అధ్యక్షుని సందేశం (TFAS అధ్యక్షుని సందేశం)
మన కార్యక్రమాల విజయానికి - ప్రేమతో, అభిమానంతో - విరాళాలిచ్చిన దాతలకు, సహకరించిన కార్యవర్గ సభ్యులకు, మరియు వాలంటీర్లకు పేరుపేరునా కృతజ్ఞతలు. రాబోయే కాలంలో కూడా సభ్యులందరి సహకారంతో మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రగాఢ విశ్వాసంతో...
పూర్తి కథనాన్ని వీక్షించండిసంపాదకీయం (సంపాదకీయం)
ఈ 2026 సంక్రాంతి పోటీలకి తమ రచనలు పంపిన రచయితలందరికీ ధన్యవాదాలు, పోటీలలో బహుమతుల గెలిచిన వారందరికీ మా అభినందనలు.
పూర్తి కథనాన్ని వీక్షించండిగుంటూరు లో కనులవిందుగా TFAS ‘కృష్ణ లీలా తరంగిణి’ (TFAS కార్యక్రమాలు)
శ్రీ నారాయణ తీర్థుల వారి గౌరవార్థం స్థానిక లక్ష్మీపురం శ్రీ త్యాగరాజ సాంస్కృతిక సంఘం వేదికపై శనివారం సాయంత్రం కృష్ణ లీలా తరంగిణి కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. తెలుగు కళా సమితి (న్యూ జెర్సీ, USA), శ్రీ త్యాగరాజ సాంస్కృతిక సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఈ వేడుకను నిర్వహించారు.
పూర్తి కథనాన్ని వీక్షించండిసంక్రాంతి...... (బాలలు)
... ఒకటవ రోజు భోగి చల్ల చల్లటి కాలంలో భోగిమంట వేసుకొనీ.....రెండవ రోజు సంక్రాంతి .... జాతరలో ఊరేగింపు, వేషధారణ.... మూడవరోజు కనుమ రోజు....
పూర్తి కథనాన్ని వీక్షించండిశిక్ష నాది కాదు (కథలు)
...ఫోన్లో నా సిమ్కార్డు తీసీసి.. ఫోను అమ్మవారి హుండీలో వేసీసాను. పైన ఆకాశం వొంక చూసాను, అదిప్పుడు శుభ్రంగా, స్వచ్చంగా వుంది, అక్కడక్కడ నక్షత్రాలు మెరుస్తున్నాయి, నాకు చాలా హాయిగా అనిపించింది. ...
పూర్తి కథనాన్ని వీక్షించండిఅచ్చతెలుగు మాటలాట (వ్యాసం)
....ఆంధ్రభాషలో పదాలు నాలుగు రకాలని వైయాకరుణులు తెలియజేశారు. అవి: తత్సమము, తద్భవము, దేశ్యము, గ్రామ్యము. ఇందులో తత్సమం రెండు విధాలు : సంస్కృతసమము, ప్రాకృతసమము. సంస్కృత సమేతరమైన భాషనే అచ్చతెలుగు అంటారు...
పూర్తి కథనాన్ని వీక్షించండియుద్ధం వద్దు శాంతే ముద్దు (బాలలు)
శాంతి ఒక నిజమైన వెలుగు అందుకే శాంతిని కాపాడుకుందాం! ప్రేమతో ప్రపంచాన్ని నింపుదాం!
పూర్తి కథనాన్ని వీక్షించండిచిరస్మరణీయం (కవితలు)
...జంటలకు అల పట్టుదల, శిల ఓర్పులు సదా చిరస్మరణీయం కాదా… !!
పూర్తి కథనాన్ని వీక్షించండిలక్ష్యం చేరిన గమ్యం (కథలు)
...అలా గమ్య తన గమ్యాన్ని చేరుకుంది. ఇప్పుడు అభయ్ భుజం మీద తలవాల్చి అరకు అందాలను ఆనందంగా తిలకిస్తోంది. మరి పేరుకు తగ్గట్టు ఇప్పుడు అభయ్ భయం లేని అభయ్ కదా!...
పూర్తి కథనాన్ని వీక్షించండిమృత్యోర్మా అమృతంగమయ (కథలు)
...పితృకర్మలు చేస్తే అది వాళ్ళకు చెందుతాయా లేదా అన్నది ముఖ్యం కాదు. ఆ రూపంలో మనకు జన్మనిచ్చిన తల్లితండ్రుల్ని, పూర్వీకుల్నీ తలచుకునే అవకాశం మనకు కలుగుతుంది. అదే ముఖ్యం. పాప పుణ్యాలు అన్నది ముఖ్యం కాదు...
పూర్తి కథనాన్ని వీక్షించండికళ్ళున్న మనసు (కథలు)
....బాబు మాటలు విన్నాక మన మనసు గురించి మగబిడ్డ ఆలోచించాడు గానీ, మనమెందుకు ఆలోచించ లేక పోయాం అనిపించింది....
పూర్తి కథనాన్ని వీక్షించండిఅక్షరాలని ప్రేమిస్తాను (కవితలు)
ప్రపంచపటంలో ఏదో ఒక అక్షాంశంలో నివసిస్తాను.. అక్షరాల చెలిమితో విశ్వమానవుడిని అవుతాను..!
పూర్తి కథనాన్ని వీక్షించండిఅక్షర కోవెల! అంతర్యామి (కవితలు)
...అయితే నీవు చదివే వేవేల సిరా చుక్కలు మా’నవ’ మల్లెలు పూయించే కోటి ఆశలు...
పూర్తి కథనాన్ని వీక్షించండినేను శాంతిని కోరుకొంటాను (కవితలు)
...ప్రపంచం ఉన్మాది లక్షణాలతో వూగి పోతున్నప్పుడు నేను శాంతిని కోరుకోవడం తప్పా?? ...
పూర్తి కథనాన్ని వీక్షించండిధాతువు (కవితలు)
...వేరు శనగ కాయ గుత్తి మట్టిని పెకలించుకొచ్చి పులిన ధమనుల చెలిమి కలిమికి ఆరోగ్య ధాతువుల నిచ్చింది.
పూర్తి కథనాన్ని వీక్షించండిఊరవతలి మేఘం (కథలు)
..."మాదిగోళ్ల అమ్మాయిని ప్రేమించినా, పెళ్లి చేసుకున్నా కనీసం చనువుగా మాట్లాడినా మా ఇంట్లో ఒప్పుకోరు" అన్నాడు. ఒక్కసారి నా కాళ్ళకింద నేల కూలిపోయింది. ...
పూర్తి కథనాన్ని వీక్షించండిఅతనొక శాపగ్రస్తుడు (కవితలు)
...అతనితో మాట్లాడిన మనుషులు అతని అమాయకపు చూపుల కోసం ఎదురుచూస్తున్నాయి వాళ్లకు తెలియదు, ఇన్నేళ్లు ఒంటరిగా తపస్సు చేస్తూ మౌనంగా దీర్ఘ నిద్రలోకి జారుకొని మట్టిముద్దగా మారిపోయాడని !!
పూర్తి కథనాన్ని వీక్షించండి