స్వీయ శ్లోకాలు (ప్రత్యేక బహుమతి)  (Author: చి. దాసరోజు నిటలాక్ష రామ)

సందర్భ సహిత, సాహిత్య, అంతరార్థ, అర్థాలతో దైవ శ్లోకాలు నేర్చుకుంటున్న మా 4 సంవత్సరాల సుపుత్రుడు నిటలాక్ష రామ తన ఆలోచనా శక్తితో ఆశువుగా చెప్పిన శ్లోకాలు

  1. “రామాయ రామభద్రాయ” శ్లోకం తీరులో నిటలాక్ష రామ (తనని పిలిచే వేరు వేరు నామాలతో) ఆశువుగా చెప్పిన స్వీయ శ్లోకం

నిటలాక్షాయ బుల్లిరాజాయ చిట్టికన్నాయ బంగారీ l

బుజ్జాయ రామాయ బెస్టు ఫ్రెండాయ నమః ll

  1. “ప్రత్యూషే బ్రహ్మరూపాయ” శ్లోకం తీరులో నిటలాక్ష రామ ఆశువుగా చెప్పిన శ్లోకం

ప్రత్యూషే గుమ్మడికాయాయ మధ్యాహ్నేతు పుచ్చకాయా l

సాయంకాలే స్వయం సొరకాయ కాయగూర నమోస్తుతే ll

Añadir comentarios

సంక్రాంతి సంచిక

అధ్యక్షుని సందేశం (TFAS అధ్యక్షుని సందేశం)


సంపాదకీయం (సంపాదకీయం)


గుంటూరు లో కనులవిందుగా TFAS ‘కృష్ణ లీలా తరంగిణి’ (TFAS కార్యక్రమాలు)


ఉఱ్రూతలూగించిన సంక్రాంతి వేడుకలు (TFAS కార్యక్రమాలు)


జయ వందేమాతరం (కవితలు)


సంక్రాంతి...... (బాలలు)


శిక్ష నాది కాదు (కథలు)


అచ్చతెలుగు మాటలాట (వ్యాసం)


యుద్ధం వద్దు శాంతే ముద్దు (బాలలు)


చిరస్మరణీయం (కవితలు)


లక్ష్యం చేరిన గమ్యం (కథలు)


మృత్యోర్మా అమృతంగ‌మ‌య (కథలు)


కళ్ళున్న మనసు (కథలు)


అక్షరాలని ప్రేమిస్తాను (కవితలు)


అక్షర కోవెల! అంతర్యామి (కవితలు)


నేను శాంతిని‌ కోరుకొంటాను (కవితలు)


ధాతువు (కవితలు)


ఊరవతలి మేఘం (కథలు)


అతనొక శాపగ్రస్తుడు (కవితలు)