ఒక కవిత
ఒక కవిత (Author: చి||నిటలాక్ష రామ)
“మారుమూల రుచులు” అనే పేరుగల రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు అక్కడి భోజనంపై తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ 3 సంవత్సరాల వయసున్న నా కొడుకు “నిటలాక్ష రామ” ఆశువుగా చెప్పిన తొలి తెలుగు కవిత
“మారుమూల రుచులు”
కూర చూస్తే పుచ్చులు
పిచ్చి పిచ్చి కుక్కులు (cooks)
తిన్నవాళ్ళకి కక్కులు
సంక్రాంతి సంచిక
అధ్యక్షుని సందేశం (TFAS అధ్యక్షుని సందేశం)
గుంటూరు లో కనులవిందుగా TFAS ‘కృష్ణ లీలా తరంగిణి’ (TFAS కార్యక్రమాలు)
ఉఱ్రూతలూగించిన సంక్రాంతి వేడుకలు (TFAS కార్యక్రమాలు)
యుద్ధం వద్దు శాంతే ముద్దు (బాలలు)
అక్షరాలని ప్రేమిస్తాను (కవితలు)
అక్షర కోవెల! అంతర్యామి (కవితలు)
నేను శాంతిని కోరుకొంటాను (కవితలు)