ఆధునికాంధ్ర మహా భాగవతమిట్లుండునొకో
ఆధునికాంధ్ర మహా భాగవతమిట్లుండునొకో (Author: Anonymous)
నవజీవన భాష్యాలు!
కంప్యూటరు స్పృశించు కరములు కరములు
సెల్ఫోనులో వాగు జిహ్వ జిహ్వ
వాట్సాపు చూచెడి వాల్గంటి వాల్గంటి
వెంటనే లైక్ కొట్టు వేలు వేలు
ట్విట్టరులో పెట్టి తిట్టు తిట్టే తిట్టు
ఫేసు బుక్కై పోవు ఫేసు ఫేసు
వీడియో చాటింగు విద్యార్థి విద్యార్థి
స్మార్ట్ ఫోను చెప్పెడి చదువు చదువు
ఆరు సిమ్ముల వాడె పో ఆధునికుడు
అప్పులెగ్గొట్టు వాడె పో గొప్పవాడు
ఇవి ఎరుంగని వాడె పో చవట యనగ
నాగరికమున సర్వము నాశమగుటె
ఆధునికాంధ్ర మహా భాగవతమిట్లుండునొకో?
2025 ఉగాది సంచిక
తెలుగు కళాసమితి అధ్యక్షుని సందేశం (TFAS అధ్యక్షుని సందేశం)
సంగీత త్రిమూర్తి ఆరాధనోత్సవం (మా సమాచారం)
పురుషులందు పుణ్యపురుషులు వేరయా (వ్యాసం)
అకారాది సామెతలు - మొదటి విడత (వ్యాసం)
దేశ భాష లందు తెలుగు లెస్స! (కవితలు)
ఇచ్చట నేరస్థులు తయారు చేయబడును (కథలు)
సెల్ ఫోన్ సిక్ లీవ్.... (కవితలు)
తెలుగు వెలుగుల మహోదయం (కవితలు)