Magazine
2025 గ్రీష్మ సంచిక
అధ్యక్షుని సందేశం (TFAS అధ్యక్షుని సందేశం)
ఉగాది వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించి, కొద్దిపాటి విరామం తర్వాత వినూత్నమైన కార్యక్రమాలు చాలా జరిగాయి...
పూర్తి కథనాన్ని వీక్షించండిసంపాదకీయం (సంపాదకీయం)
...ఆగష్ట్ పదిహేను భారత దేశ స్వాతంత్ర దినం సందర్భంగా ఈ సంచిక చదువరులందఱికీ అభివందనలు. ...
పూర్తి కథనాన్ని వీక్షించండిరైతు (బాలల అంశం) (బాలలు)
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, గుండ్రాంపల్లి, చిట్యాల మండలం, నల్లగొండ జిల్లా, తెలంగాణ రాష్ట్రం నుండి కొందఱు చిన్న పిల్లలు రాసిన చిట్టి చిట్టి కథలలో ఇది మూడవ కథ. వీటిని పంపిన ఉపాధ్యాయిని డా. ఉప్పల పద్మ గారికి ధన్యవాదాలు.
పూర్తి కథనాన్ని వీక్షించండిఆర్య భారతీయం (కథలు)
“భార్గవ్ రెండు రోజుల క్రితం బోర్డర్ లో జరిగిన యుద్ధంలో వీర మరణం పొందాడట.“ పార్థివ దేహం ఈ రోజు రావొచ్చును అంటున్నారురా. పాపం భార్గవిని చూస్తుంటే కడుపు తరుక్కు పోతుందిరా! నువ్వూ వస్తే తనకి ధైర్యం చెప్పవచ్చు. ఎంతయినా మనమంతా చిన్ననాటి స్నేహితులం కదరా! మరి నే ఉంటానురా... బాయ్!” అంటూ ఫోన్ కట్ చేసేడు.
పూర్తి కథనాన్ని వీక్షించండికిటికీతో పనేముంది (కథలు)
పూర్తి కథనాన్ని వీక్షించండినా కలం కలగంటోంది (కవితలు)
...దౌర్జన్యం దుమ్ము దులిపేయాలని రామరాజ్యం మళ్లీ రావాలని...
పూర్తి కథనాన్ని వీక్షించండిమహానగరంలో మరీచికలు (కథలు)
...ఇక మీదట మమ్మల్ని ఆ మహానగరంకి తీసుకొని వెళ్లాలనే వ్యర్ధ ప్రయత్నం చేయకు. వీలైనప్పుడు మీరందరూ ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేస్తే, అదే మాకు మహదానందం...
పూర్తి కథనాన్ని వీక్షించండికుసుమ విలాపం (కథలు)
...ఉప్మా నోట్లో పెట్టుకుంటూ... 'బాగానే ఉందిగా!? మరి ఎందుకో రుచి పచి లేదంటూ తిట్టుకుంటూ వెళ్లిపోయాడు! ఏంటో ఈ మనిషి? ఎప్పుడు మారతాడో ఏమిటో?' అనుకుంటూ ఉప్మా తింది కుసు...
పూర్తి కథనాన్ని వీక్షించండినెత్తుటి గాయాల సంపుటి (కవితలు)
నేతన్న తెగిన మగ్గం కిందే నడుము విరిగి, గూడు కిందే కూలిపోయాడు చూడు.. కష్టాలు నీళ్లతో కలిసి పారుతున్నాయి చూడు.
పూర్తి కథనాన్ని వీక్షించండిమార్గదర్శి (కథలు)
ఈ ఇరవై రోజుల కొత్త కాపురంలో ఇది రెండోసారి తను అత్త గారి వెనక స్కూటర్ మీద బయటకి వెళ్ళడం. మొదటిసారి మూడు నాలుగు కిలో మీటర్ల దూరంలో ఉన్న ఒక గుడికి తీసుకెళ్ళింది ఆమె. అక్కడ అమ్మవారికి పట్టుచీర కొత్తకోడలు చేత సమర్పింప చేసింది శారద. అత్తగారి బండి నడపడం మీద మొదటి అనుభవంలోనే మంచి నమ్మకం ఏర్పడింది సుప్రియకు. ఇంటికి అవసరమైన బయటి పనులన్నీ శారద తనే చేసుకుంటుంది, భర్త పైన గానీ, కొడుకు కుమార్ పైన గానీ ఆధార పడకుండా.
పూర్తి కథనాన్ని వీక్షించండిఇకనైనా కళ్ళెత్తి చూస్తావా (కవితలు)
...ఆదమరిచి నువ్వు వేసిన తప్పటడుగులకు పలు జాతులు అనుభవిస్తున్న నరకాన్ని చూడు...
పూర్తి కథనాన్ని వీక్షించండిఅరవై సామెతలతో...అందమైన కధ (కథలు)
.. ఏం చెప్పమంటారు..“చిలక్కి చెప్పినట్లు చెప్పాను” మీకు.. విన్నారా.. మీ అక్కగారి” నోట్లో నువ్వు గింజ దాగదు“అని.. నామాట వినకుండా.. ఆవిడ చెవిలో ఊదారు.. ఆవిడ సంగతి తెలిసిందేగా“ తిరిగే కాలూ.. తిట్టే నోరూ ఊరుకోదని” మనమ్మాయికి కుజ దోషం వుందని ఆవిడ ఊరంతా టాంటాం చేస్తోంది. ఒకరిని అనుకుని ఏం లాభం..
పూర్తి కథనాన్ని వీక్షించండికాటి పిలుపు (కథలు)
...ఎక్కడో కాకి అరుస్తూ ఉంది. ఇప్పుడు నగరం లో కాకులు ఎక్కడివి? లోపల ఉండే వాడి ఏకాకి అరుపేమో అది!!!!!! కాటికి పొమ్మని అరుస్తూ ఉన్నాడు.
పూర్తి కథనాన్ని వీక్షించండిఅంతరంగ తరంగాలు (కవితలు)
స్త్రీలను అత్యాచారంచేసి ఆనందించే వారు పొందేది ఎంతో కానీ పోగొట్టుకునేది ఒక జీవితం
పూర్తి కథనాన్ని వీక్షించండిమా ఫలేషు కదాచన (కథలు)
“350 మి. లీ. తీసుకుంటారు. అవసరాన్ని బట్టి 500 వరకూ తీసుకున్నా ప్రమాదమేమీ ఉండదు. ప్రస్తుతం నాకు 500 తీసుకున్నారు. అందుకే వాళ్ళు చెప్పేంతవరకూ వెళ్ళకూడదని అన్నారు”
పూర్తి కథనాన్ని వీక్షించండిఇద్దరమే (కవితలు)
...మనసులు కలవాల్సిన మధుర క్షణాలన్నీ మౌనంగా ఉరికి వేలాడుతున్నాయి...
పూర్తి కథనాన్ని వీక్షించండిఒక్క రోజు సెల్ స్విచ్ ఆఫ్ చేస్తే.... (కథలు)
....."మీ అన్నయ్య ను అడిగితే... ఒక సమాదానం.. సిస్టర్ ను అడిగితే మరో సమాదానం... మరి ముందు రోజు బ్యాంక్ లో డబ్బులు ఎందుకు డ్రా చేశారు... ఎవరికి ఇచ్చారు..." వరుస బాణాలు.
పూర్తి కథనాన్ని వీక్షించండికాలాతీత మనషులు (కథలు)
......నిశీధి ఆకాశంలో నక్షత్రంలా మెరిసింది. కళ్ళు తిప్పుకోలేకపోయాము. ఆకాశం నుండి నేలపై నెలవంక జారిపడిందా అన్నట్లుగా వుంది. బయట వరండాలో బావి దగ్గరకు వెళ్లి చేదతో నీళ్లు తోడి కాళ్లు కడుక్కొని లోపలికి అడుగు పెట్టింది శ్యామల. నలువైపులా నడుస్తూ చల్లగాలికి పురివిప్పి నాట్యం చేసే నెమలిలా తన గదిలోకి వెళ్లిపోయింది. మేమంతా ఆమె మోము వైపు చూస్తూనే ఉన్నాము. ...
పూర్తి కథనాన్ని వీక్షించండిచివరి వీడ్కోలు (కవితలు)
...ఎవర్నీ బాధపెట్టకుండా ప్రశాంతమైన దీర్ఘ నిద్రలోకి జారుకుంది...
పూర్తి కథనాన్ని వీక్షించండిమానవతా పరిమళం (కథలు)
... ఆ మాటలకి, శేషగిరి మొహం ఆనందంతో నిండి పోయింది.“మీ బంధువులకి నేను జీవితాంతం ఋణపడి ఉంటాను. వారికి నా నమస్కారాలు చెప్పు. నీలాంటి మిత్రుడు ఉండడం నా అదృష్టం” అన్నాడు రెండు చేతులూ జోడించి...
పూర్తి కథనాన్ని వీక్షించండి