2025 సంక్రాంతి పోటీలలో బహుమతులు

2025 సంక్రాంతి పోటీలలో బహుమతులు

మా తెలుగు జ్యోతి సంక్రాంతి పోటీలకి తమ రచనలు పంపిన రచయితలందఱికీ ధన్యవాదాలు. 

కథలు, కవితలు చాలా వచ్చాయి కనుక ప్రకటించిన రెండు బహుమతులే కాక మూడవ బహుమతి కూడా ఇస్తున్నాము.

కథలలో బహుమతులు

మొదటి బహుమతి

$100

లక్ష్మీ గాయత్రి గారు

యత్ర నార్యస్తు పూజ్యంతే

రెండవ బహుమతి

$50

మైలవరపు శ్రీవల్లి భాస్కర్‌ గారు

అమ్మ

మూడవ బహుమతి

$25

పాండ్రంకి సుబ్రమణి గారు

రాగ బంధాలు

కవితలలో బహుమతులు

మొదటి బహుమతి

 $50

గొడవర్తి శిరీష గారు

పల్లవించిన ప్రకృతి

రెండవ బహుమతి

 $25

డాక్టర్ తొగట సురేశ్ బాబు గారు

నారీ భారతం

మూడవ బహుమతి

$15

దొండపాటి  నాగజ్యోతిశేఖర్ గారు

అనాది ప్రేమికుడు

పిల్లల రచనలలో బహుమతులు

చాలా తక్కువ కథలూ కవితలూ వచ్చాయి కనుక ప్రత్యేక బహుమతులు మాత్రమే ఇస్తున్నాము

ప్రత్యేక బహుమతి

$25

దాసరోజు నిటలాక్ష రామ

స్వీయ శ్లోకాలు

ప్రత్యేక బహుమతి

$20

గుండ్రాంపల్లి జి. ప. విద్యాలయపు చిన్నారుల చిట్టి చిట్టి కథలు

ఇవే కాక ఎంచుకున్న కొన్ని కథలనీ, కవితల్నీ 2025 వేర్వేరు సంచికలలో ఈ క్రింద పొందు పరిచినట్లుగా ప్రచురిస్తాము.

 

2025 సంక్రాంతి సంచిక

లక్ష్మీ గాయత్రి గారు

యత్ర నార్యస్తు పూజ్యంతే… (మొదటి బహుమతి)

గుడిమెళ్ళ వాత్సల్య రావు గారు

మనసు తలుపు గడియ పడితే ...

పామర్తి వీర వెంకట సత్యనారాయణ గారు

సారంగి

అయ్యలసోమయాజుల సుబ్రహ్మణ్యము గారు

తీరని ఋణం

ఉప్పల పద్మ గారు

తప్పెవరిది...?

నామని సుజనాదేవి  గారు

రెప్ప చాటు స్వప్నం

దాసరి  దేవేంద్ర  గారు

ప్రణయేంద్ర జాలం 

భమిడిపాటి విజయలక్ష్మి గారు

పచ్చని కన్నీళ్లు

రాంభక్త పద్మావతి గారు

గెలుపు

చి||లక్కవరపు చైత్ర వర్ణిత

అమ్మ నాకంటే చిన్నది?

పి. లక్ష్మీ ప్రసన్న గారు

వసుధైక కుటుంబం

గొడవర్తి శిరీష గారు

పల్లవించిన ప్రకృతి (మొదటి బహుమతి)

దొండపాటి  నాగజ్యోతిశేఖర్ గారు

అనాది ప్రేమికుడు (రెండవ బహుమతి)

కోరాడ  అప్పలరాజు గారు

ఆత్మ సమీక్ష

బి. కళాగోపాల్ గారు

మర్యాదగానే ఒప్పేసుకుందాం..!

జుజ్జూరి ఉమాదేవి గారు

వేకువ స్వప్నం

పి. వి. శేషారత్నం గారు

నీ చల్లని ఒడిలో సేదదీర్చవూ!

గారపాటి  సూర్యనారాయణ  గారు

ఒంటరి విజయం

చి||నిటలాక్ష రాముడు

స్వీయశ్లోకాలు (ప్రత్యేక బహుమతి)

 

2025 ఉగాది సంచిక, Mar 31st

మైలవరపు శ్రీవల్లి భాస్కర్‌  గారు

 అమ్మ

అయ్యలసోమయాజుల సుబ్రహ్మణ్యము  గారు

 ఛిద్రమైన బతుకులు

ఎం. కోటేశ్వరరావు గారు

 ఇచ్చట నేరస్థులు తయారు చేయబడును

ఉయ్యూరు  అనసూయ గారు

 శ్వాస

మజ్జి భారతి గారు

 మరుగుజ్జు

దివాకర్ల పద్మావతి  గారు

 ధర్మో రక్షతి రక్షితః

P. L. N. మంగారత్నం గారు

 జీవన నౌక

జి వి హేమలత  గారు

 కృష్ణార్పణం

కోటమర్తి రాధా హిమబిందు  గారు

 అమ్మకు ప్రేమతో…

డాక్టర్ తొగట సురేశ్ బాబు గారు

 నారీ భారతం

మొక్కరాల  కామేశ్వరి  గారు

 దేశ భాష లందు తెలుగు లెస్స! 

గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ గారు

 చిన్ననాటి ఙ్ఞాపకాలు

నామని  సుజనాదేవి  గారు

 ఓ వనిత కథ

ఉప్పల  పద్మ గారు

 శ్రమ జీవన పతాకం

 దాసరి  మోహన్  గారు

 సెల్ ఫోన్ సిక్ లీవ్....

వింజమూరి  శ్రీవల్లి గారు

 శుభ సంక్రాంతి 

2025 May 31st

దినవహి సత్యవతి గారు

సాధిక!

 దొండపాటి  నాగజ్యోతిశేఖర్ గారు

పాత్రోచితం

పాణ్యం దత్త శర్మ గారు

మానస మధనం ! గహనం!

కొయిలాడ బాబు గారు

అక్షర వ్యూహంలో అభిమన్యుడు

డి వి డి  ప్రసాద్ గారు

దత్తత

చేసెట్టి  శివప్రసాద్ గారు

లిటిల్ సోల్జర్

దేశరాజు గారు

చికిత్స

కాలువ  మల్లయ్య గారు

ఎరుక

తాతా  కామేశ్వరి గారు

అభీష్టం

మూల వీరేశ్వర రావు గారు

మనోనేత్రం

పల్లా వెంకట రామారావు గారు

సైతాన్ ఉరేసుకుంది

 ఎన్.  లహరి గారు

మా ఊరు మారింది

పాండ్రంకి సుబ్రమణి గారు

రాగ బంధాలు

చొక్కర  తాతారావు గారు

అన్నీ తెలిసినట్టే ఉంటాయి

 కోరుకొండ  వెంకటేశ్వర రావు  గారు

భాషాభిమానిని  నేను ... !

బట్టేపాటి జైదాస్ గారు

ఆమె కథ

2025 వేసవి సంచిక, July 31st

దాసరి  మోహన్  గారు

ఒక్క రోజు సెల్ స్విచ్ ఆఫ్ చేస్తే....

రాయప్రోలు  వెంకట రమణ శాస్త్రి గారు

మార్గదర్శి 

 కోరుకొండ  వెంకటేశ్వర రావు  గారు

ఆర్య భారతీయం

మద్దూరి నరసింహ మూర్తి గారు

మహానగరంలో మరీచికలు

ఎం. ఆర్. వి. సత్యనారాయణ మూర్తి గారు

మానవతా  పరిమళం

తన్నీరు  శశికళ గారు

కాటి పిలుపు

శింగరాజు  శ్రీనివాసరావు గారు

కిటికీతో పనేముంది

దువ్వూరి  ఇందిరా రావు  గారు

అమ్మ అన్నది ఒక కమ్మని మాట

భమిడిపాటి  విజయలక్ష్మి గారు

కుసుమ విలాపం

ఎస్.  ఘటికాచల రావు గారు

మా ఫలేషు కదాచన

గొడవర్తి  మైత్రి గారు

అంతరంగ తరంగాలు 

చిత్రాడ కిషోర్ కుమార్ గారు

చివరి వీడ్కోలు

యలమర్తి  చంద్రకళ గారు

ఆవె

జడా  సుబ్బారావు గారు

ఇద్దరమే!

పొత్తూరి సీతారామరాజు గారు

నెత్తుటి గాయాల సంపుటి

 శివజ్యోతి గారు

నా కలం కల గంటోంది

మళ్ళ  కారుణ్య కుమార్ గారు

ఇకనైనా కళ్ళెత్తి చూస్తావా

జుజ్జూరి ఉమాదేవి గారు

కాలాతీత మనషులు

2025 Sep 30th

కర్లపాలెం హనుమంతరావు  గారు

అమ్మ మనసు

శానాపతి(ఏడిద)  ప్రసన్నలక్ష్మి గారు

సంస్కృతి

 బి.వి. రమణమూర్తి గారు

గొడుగు

ఇవటూరి  రాజ మోహన్ గారు

చిన్ని చిన్ని ఆనందాలు

పాట్నీడి  వి. వి.  సత్యనారాయణ గారు

అద్దాల సౌధం

చిరువోలు పార్థసారథి గారు

ఇక్కడ సలహాలు ఉచితం

ఉప్పలూరి  మధుపత్ర శైలజ గారు

రక్షాబంధనం

ఓట్ర  ప్రకాష్ రావు గారు

కోరుకున్న భార్య

వెంకట మణి గారు

చెవిలో పువ్వు!

మల్లారెడ్డి  మురళీ మోహన్ గారు

అసిధార

రేపాక  రఘునందన్  గారు

ప్రకృతి నా జీవన కావ్యం 

చొక్కర  తాతారావు గారు

నీలో నువ్వు శోథిస్తే తప్ప

మహీధర శేషారత్నం  గారు

ఆనందీభవ 

అవ్వారు శ్రీధర్ బాబు గారు

మొలకెత్తనున్న అంకురం

కాకు వెంకట శివ కుమార్  గారు

డబ్బుకి లోకం దాసోహం

2025 దీపావళి సంచిక, Nov 30th

వాడపల్లి  పూర్ణ కామేశ్వరి గారు

నల్లేరు మీద నడక

 సింగీతం  విజయలక్ష్మి గారు

అడవి మల్లి

జొన్నలగడ్డ  రామలక్ష్మి గారు

పాహి మాం

 బి. కళాగోపాల్ గారు

అడవి బిడ్డ..!!

కర్లపాలెం హనుమంత రావు  గారు

తమా'షా

సుదర్శనం   రంగనాధ్ గారు

సైకిల్ సవారి

ఎస్.  ఘటికాచల రావు గారు

వసుధైక కుటుంబం

నూతలపాటి  వెంకట రత్న శర్మ గారు

స్వయంకృతం 

యలమర్తి  చంద్రకళ గారు

ప్రేమ- పెళ్ళి 

జడా  సుబ్బారావు గారు

వైద్యో నారాయణో హరి:

పాణ్యం దత్త శర్మ గారు

వైభవ వేంకటేశ!

నాదెళ్ళ  అనూరాధ  గారు

కొసరు

అయ్యలసోమయాజుల సుబ్రహ్మణ్యం  గారు

మీరు ప్రవహించాలంటే..

రాయప్రోలు  వెంకట రమణ శాస్త్రి గారు

ఉండిపోరాదే... !

అంబల్ల  జనార్దన్ గారు

చంచల మనసు

గోగినేని రత్నాకర రావు గారు

నాటి భారతం

పాండ్రంకి సుబ్రమణి గారు

ఒక మందస్మిత గగనం కోసం..

పి.  లక్ష్మీ ప్రసన్న గారు

ఆదర్శప్రాయం

 


 

0 Comments

2025 సంక్రాంతి సంచిక

అధ్యక్షుని సందేశం (TFAS అధ్యక్షుని సందేశం)


సంపాదకీయం (సంపాదకీయం)


2025 సంక్రాంతి పోటీలలో బహుమతులు (మా సమాచారం)


ఘనంగా న్యూజెర్సీ తెలుగు కళా సమితి దీపావళి సంబరాలు (TFAS కార్యక్రమాలు)


స్వీయ శ్లోకాలు (ప్రత్యేక బహుమతి) (బాలలు)


యత్ర నార్యస్తు పూజ్యంతే - లక్ష్మీ గాయత్రి (మొదటి బహుమతి) (కథలు)


పల్లవించిన ప్రకృతి (మొదటి బహుమతి) (కవితలు)


అమ్మ నాకంటే చిన్నది (బాలలు)


సారంగి (కథలు)


అనాది ప్రేమికుడు (రెండవ బహుమతి) (కవితలు)


తప్పెవరిది... (కథలు)


ఒంటరి విజయం (కవితలు)


వసుధైక కుటుంబం (కవితలు)


పచ్చని కన్నీళ్లు (కవితలు)


మనసు తలుపు గడియ పడితే ... (కథలు)


మర్యాదగానే ఒప్పేసుకుందాం... (కవితలు)


తీరని ఋణం (కథలు)


వేకువ స్వప్నం (కవితలు)


రెప్ప చాటు స్వప్నం (కథలు)


గెలుపు (కవితలు)


ప్రణయేంద్రజాలం (కవితలు)


నీ చల్లని ఒడిలో సేదదీర్చవూ! (కవితలు)


ఆత్మ సమీక్ష (కవితలు)