Magazine
Telugu Jyothi Ugadi 2024
2024-26 తెలుగు కళా సమితి కార్యవర్గం (మా సమాచారం)
2024 జూన్ 1 వ తేదీనుండీ అన్నా మధుసూదన రావు గారి అధ్యక్షతన తెలుగు కళా సమితి క్రొత్త కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేశారు.
పూర్తి కథనాన్ని వీక్షించండిసంపాదకుని మాట! (సంపాదకీయం)
దేశ ప్రగతికి GDP వంటివి ఆర్ధిక సూచికలైతే, ఎన్నికలు ఒక పెద్ద రాజకీయ సూచిక. ఎన్నికలు ఎలా నడిచాయి, ప్రజలు ఓట్లు ఎలా వేశారు ఎవరికి వేశారు అన్నవి దేశ పరిపక్వతకీ ప్రజల మానసిక పరిణతికి పెద్ద తార్కాణాలు...
పూర్తి కథనాన్ని వీక్షించండిఅధ్యక్షుని కలం నుండి… (TFAS అధ్యక్షుని సందేశం)
2024-26 సం|| లకు TFAS అధ్యక్షునిగా నాకు అవకాశమిచ్చిన ప్రియ సభ్యులందరికీ నా వినమ్ర నమస్సుమాంజలి!
పూర్తి కథనాన్ని వీక్షించండిNew York Life Insurance (Advertisement)
పూర్తి కథనాన్ని వీక్షించండి2022-2024 TFAS కార్యవర్గ విజయాలు (మా సమాచారం)
తెలుగు కళా సమితి కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రస్తుత బోర్డు అఫ్ ట్రస్టీస్ జట్టు రెండు సంవత్సరాల పదవీ కాలం ఈ మే నెల 31వ తేదిన దిగ్విజయంగా పూర్తిచేసుకుంది. కోవిడ్ 19 వైరస్ వ్యాప్తి భయాందోళనల కారణముగా ఇంటికే పరిమితం అయినవారందరిని తిరిగి తెలుగు కళా సమితి కార్యక్రమాలకు తీసుకురావడాన్ని మా జట్టు ఒక సవాలుగా తీసుకొని విశేషమైన కృషి చేసింది. గత 2 సంవత్సరాలలో మేము తెలుగు కళా సమితి వేదిక మీద 25 కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించాము.
పూర్తి కథనాన్ని వీక్షించండిబాపు, రమణలతో నా తీపి గురుతులు... (కథలు)
...ఒకసారి రమణ ఒక కథ వ్రాసి, బాపు చేత బొమ్మ వేయించి, సంపాదకులు విద్వాన్ విశ్వంగారికి చూపించారు. ఆయన రమణని ఎగాదిగా చూసి, “ఇంతున్నావ్. నువ్వేం వ్రాస్తావ్” అన్నారుట. అప్పుడు రమణ, “నా కథ వేస్తే, ఈ బొమ్మ ఫ్రీ” అన్నారుట. ఆ బాపు బొమ్మ చూసి విశ్వంగారు, “ఇడ్లీ కన్నా పచ్చడే బావుంది” అని ఆ రెండూ కలిపి ప్రచురించారుట!...
పూర్తి కథనాన్ని వీక్షించండిFree health camp by TFAS for Edison community (TFAS కార్యక్రమాలు)
Telugu Fine Arts Society hosts free health camp for community members in Edison, in collaboration with Sai Datta Peetham, serving over 125 patients.
పూర్తి కథనాన్ని వీక్షించండిపశ్చాత్తాపం (కథలు)
...... ఒకసారి వెనక్కి తిరిగి చూసుకొని, సమీక్షించుకోవడం, బాధపడడం, ఎలాజరిగిందో తెలుసుకోవడం, ఇకపై జరగకుండా జాగ్రత్త పడడమే పశ్చాత్తాపం.
పూర్తి కథనాన్ని వీక్షించండివిశ్వరూపం (కవితలు)
ఇంతకంటే దారుణం మరొకటే ముంటుంది ? న్యాయదేవత కళ్ళకు గంతలు కట్టి మరీ గుంజుతారు
పూర్తి కథనాన్ని వీక్షించండితెలుగు సౌరభం (కవితలు)
మధుర మోహ నాక్షరముల నిలయ వాణి...తరిగిపోని సాహితీ త్రివేణి
పూర్తి కథనాన్ని వీక్షించండిరాతి గుండెలు (కథలు)
... వామ్మో... నాయనో... ఓరి దేవుడో... కాపాడండి... కాపాడండి... గట్టిగా కేకలు పెడుతూ రోధిస్తున్నది చంద్రకళ. కారు వద్ద ఉన్న ప్రశాంత్ తో పాటు చుట్టుపక్కల ఉన్న జనం కూడా పరిగెత్తుతూ దగ్గరికి వచ్చారు. అప్పటికే నారాయణ నీటి ఉధృతిలో కనిపించకుండా పోయాడు. ...
పూర్తి కథనాన్ని వీక్షించండిమేమింకా అక్కడే ! (కవితలు)
పల్లె పొలిమేరల్లో పట్టణ శివారుల్లో అడవుల్లో, అడగారిన గుడిసెల్లో మేమింకా అక్కడే !
పూర్తి కథనాన్ని వీక్షించండికాంతి (కథలు)
... అక్కడే నిలబడి చోద్యం చూస్తున్న పిల్లలంతా కూడా “అక్కా, రేపటి సందీ మేమంతా నీతోటే బడికొచ్చి బాగా చదువుకుని నీలాగే గొప్పోళ్ళమవుతాము” అని చెబుతుంటే తాము ఎన్నాళ్ళ నుండో కన్న కల యింతకాలానికి నిజమవబోతోందన్న సంతోషంతో ఆ పిల్లలని ప్రేమగా దగ్గరకు తీసుకున్నారు కాంతీ, అలివేలూ!!!
పూర్తి కథనాన్ని వీక్షించండిసాన పెట్టని వజ్రం (కవితలు)
జాతీయాల జాణతనము తెలిసిన తెలుగు.! నుడికారాల నవ్యత్వం నేర్పిన తెలుగు.! శబ్దపల్లవాల సవ్వడి వినిపించే తెలుగు.!
పూర్తి కథనాన్ని వీక్షించండిశిశిరంలో వసంతం (కథలు)
‘ఖాళీ’ అనే పదము ఆ వ్యక్తిని ఎంతగా బాధిస్తుందో కేవలం అది అనుభవించిన వారికి మాత్రమే తెలుసు.
పూర్తి కథనాన్ని వీక్షించండిరైతు మిత్రుల కథ (కథలు)
ఈ కథలో నీతి ఏంటంటే... మనం ఒకరికి సహాయం చేస్తే మనకి ఏదైనా అవసరం ఉన్నప్పుడు, మనకి కూడా సహాయం చేస్తారు.
పూర్తి కథనాన్ని వీక్షించండిమారిన శీతాకాలం (కథలు)
నవంబర్ నెల...ఎముకలను కొరుకుతోంది చలి. ఉదయం 6 గంటలు అవుతున్నా ఇంకా తెలవారలేదు, మంచు దుప్పట్లోనే ఉన్నాడేమో సూరీడు మరింతగా బద్దకిస్తున్నాడు.
పూర్తి కథనాన్ని వీక్షించండిక్రొత్త చేతులు మొలకెత్తాలి (కవితలు)
గాంధీజీ కలలగన్న స్త్రీ స్వేచ్ఛకు రెక్కలు వచ్చి నడిజామున కూడ ఆడపిల్ల నిర్భయంగా నడవగలగాలి..
పూర్తి కథనాన్ని వీక్షించండివెలుతురు పంట (కవితలు)
సూర్యచంద్రాదులన్నీ భూమి తోబుట్టువులే చీకటి, వెలుతురు పంటలు పండించేవవే
పూర్తి కథనాన్ని వీక్షించండిగర్భస్థ శిశువు (కవితలు)
అమ్మా, నీ కడుపులో వున్నంతవరకు నాకు రక్షణ అనుకొన్నాను. కానీ క్షణ క్షణం నేను అనారోగ్యానికి గురవుతున్నాను.
పూర్తి కథనాన్ని వీక్షించండివృద్ధాప్యం ఎంత దయలేని దండనో (కవితలు)
వారు త్యాగధనులు, వారి జీవితం తమ పిల్లలకు పరిచిన రత్నకంబళులు.. వారు యోగులు, సుఖదుఃఖాలు ఆసాంతం వారికే పరిమితి లేని పరిధులు ...
పూర్తి కథనాన్ని వీక్షించండి