2023 వేసవి సంచిక

అధ్యక్షుని కలంనుండి... (TFAS అధ్యక్షుని సందేశం)

తెలుగు కళా సమితి సభ్యులకు , శ్రేయోభిలాషులందరి కీ నమస్సుమాంజలులు.

పూర్తి కథనాన్ని వీక్షించండి

సంపాదకీయం (సంపాదకీయం)

ఈ యేడు తెలుగు కళా సమితికీ తెలుగుజ్యోతికీ నలభై ఏళ్ళు నిండుతాయి. ఆ సందర్భంగా అక్టోబర్ నెలలో భారీ ఎత్తున వార్షికోత్సవాలు జరపడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. తెలుగు జ్యోతి దీపావళి సంచిక నలభై ఏళ్ళ వార్షికోత్సవ సంచిక గా వెలువడుతుంది.

పూర్తి కథనాన్ని వీక్షించండి

పెసరట్టు ఉప్మా (కథలు)

“మగవాళ్ళు ధోవతి, ఉత్తరీయం, ఆడవాళ్లు చీర ధరించ-టం, సంక్రాంతికి గొబ్బెమ్మలు పెట్టడం జ్ఞాపకాలను పంచుకో-డం, సామాన్య వ్యవహార నిర్వహణకు సరిపడినంత తెలుగు-భాష ను మరచిపోకుండావుండటం....

పూర్తి కథనాన్ని వీక్షించండి

మనం తెలుగువారమండీ (కవితలు)

మనం.. మనమందరం... మన లోపలి దీపాలని వెలిగిద్దాం..! అశేష వైషమ్యాలను అసూయా చీకట్లను.. తొలగిద్దాం..!!

పూర్తి కథనాన్ని వీక్షించండి

వందనం! అభివందనం!! (కవితలు)

తల్లి తండ్రులను, పెరిగిన ఊరిని,అన్నిటిని వదిలి దేశమాత సేవకై తరలిపోతావు... భార్యాపిల్లలను కూడా వదిలి సుదూరాలలో సేవలు చేస్తుంటావు... అల్లర్లు ,ముచ్చట్లు చూడకుండానే ఎదిగిన పిల్లలని చూసి ఆశ్చర్యపోతావు

పూర్తి కథనాన్ని వీక్షించండి

తోలు బొమ్మలాట (కథలు)

'ఎవరైనా, పొద్దున్న లేవగానే మంచిపని చేయాలనుకుంటారు. నా ఖర్మకి లేవగానే చెత్తలు ఏరుకునే దానిలా ఈ నత్తలు ఏరుకోవటం ఏవిటో?' అని తిట్టుకుంటూ..వాకిట్లో ఉన్న నత్తల్ని ఏరి, దోసెడు గడ్డలుప్పు వేసిన కవర్ లో వేస్తూ సీతాలక్ష్మి గొణుగుతుంటే..

పూర్తి కథనాన్ని వీక్షించండి

మట్టి పరిమళం (కవితలు)

కుమ్మరి మట్టి సారెపై పాత్రలు, చేస్తే జీవనచిత్రాలు వాములో కాలితే మట్టి పరిమళ జీవన సేద్యం

పూర్తి కథనాన్ని వీక్షించండి

గునుగు పూలు నవ్వాయి (కథలు)

ఆ చిన్ని పెదవులు విచ్చుకుని, బుగ్గలు సొట్టలు పడేటట్లు నవ్వింది. ఆ నవ్వుని చూసి సువర్ణ నవ్వింది. ఇద్దరిని చూసి మేము నవ్వాము. వాళ్ళిద్దరిని చూస్తుంటే పేర్చిన బతుకమ్మలో గునుగుపూలు నవ్వినట్లు అనిపించింది...

పూర్తి కథనాన్ని వీక్షించండి

ఆత్మీయత సిరులు (కవితలు)

కిందకి దిగడం పైకి ఎగరడం రెండూ తెలియాలి భూమి పొరల్లోనే బంధాలు, అనుబంధాలు కలగలిపి ఉంటాయి ఎరువులా భూమి తల్లిలా మనం మారితేనే ఆత్మీయత శ్వాస ఆడుతుంది

పూర్తి కథనాన్ని వీక్షించండి

భరత వాక్యం (కవితలు)

వినీలాకాశం నక్షత్ర మండలం లోకాలన్నీ మటు మాయం చతుర్థశ భువనాల్లో దొంగను వెతికి పట్టుకోవాలన్న కసితో గ్రహాంతర జీవులు ఎలియన్స్ హాహాకారాల శబ్దం శూన్యంలో విలీనం

పూర్తి కథనాన్ని వీక్షించండి

కొత్త నడక (కథలు)

నీకు ఉత్తరాలు అంటే ఇష్టం కదా. చెరగని వ్యక్తిత్వాలు ఎప్పుడూ లేఖా రూపంలోనే ఉండాలని రాశా. లేఖా రాణికి ఉత్తరం రాయాలంటే ఒక వారమైనా ఆలోచించి అందమైన పదాలు కూర్చోద్దూ....

పూర్తి కథనాన్ని వీక్షించండి

తెలుగుతనం (కవితలు)

అవధానాలూ ప్రవచనాలు తీరుబడిని మంచి కాలక్షేపాలు ...

పూర్తి కథనాన్ని వీక్షించండి

ఎల్లలు దాటిన తెలుగుతనం (కథలు)

తెలుగు తనం ప్రతి రోజూ ప్రతి ఇంటా మన అలవాట్లు, పండుగలు, ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, పరిసరాలు, పాడిపంటలు, ప్రకృతి, సాంస్కృతిక కార్యక్రమాలు ఇలా ఎన్నో విషయాలతో ముడిపడి ఉంది.

పూర్తి కథనాన్ని వీక్షించండి

అభయహస్తం (కథలు)

ఊరుకో రుక్మిణీ! కొడుకు వలన ఆనందం, కొడుకు చేత బాధ రెండూ అనుభవించాల్సింది మనమే.

పూర్తి కథనాన్ని వీక్షించండి

తెలుగుతనమంటే... (కవితలు)

విదేశీయులనే మెప్పించి రప్పించిన సంస్కృతీ సంప్రదాయాలు వినువీధిలో విశ్వకేతనం ఎగురవేసిన క్రీడలు పతకాలు...

పూర్తి కథనాన్ని వీక్షించండి

చీఛీ (కవితలు)

‘యత్ర నార్యస్తు పూజ్యంతే‘...

పూర్తి కథనాన్ని వీక్షించండి

తస్మాత్ జాగ్రత్త! (కవితలు)

''ఆడపిండం ''..జోలికి వస్తే.. ఇక.. నీ బ్రతుకు మురికికూపమే..నీపరిస్థితి దుర్గతే..అధోగతే....

పూర్తి కథనాన్ని వీక్షించండి